Silver Planet: అంతరిక్షంలో వెండిలా మెరిసే ఈ గ్రహం గురించి తెలుసా
శుక్రుడిపై అధ్యయనం చేసేందుకు రష్యా 1961 నుంచి 1984 వరకూ వెనేరా ప్రోగ్రామ్ నిర్వహించింది.
శుక్రుడు చాలా వేడి గ్రహం. అందుకే ఏదైనా ఆస్టరాయిడ్ శుక్రుడి వాతావరణంలో ఎంట్రీ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది.
శుక్రుడు కూడా భూమి ఇతర గ్రహాల్లానే వెనుకకు కదులుతుంటుంది. శుక్రుడిపై నీళ్లు, సముద్రం ఉన్నాయనేది సైంటిస్టుల వాదన. గ్రీన్ హౌస్ వాయువుల అధిక సాంద్రత కారణంగా నీరు ఇంకిపోయింది. చాలా వేడిగా ఉంటుంది
భూమితో పోలిస్తే శుక్రగ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంటుంది. భూమితో పోలిస్తే ఈ గ్రహంపై ఒక రోజంటే చాలా చాలా సుదీర్ఘమైనది. శుక్రగ్రహంపై ఒక రోజు అంటే భూమిపై 243 రోజులతో సమానం
గ్రీన్ హౌస్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ గ్రహం ఉపరితలం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ 462 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. వీనస్ సౌర మండలంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం.
సౌరమండలంలో బుధుడి తరువాత శుక్ర గ్రహం నెంబర్ వస్తుంది. ఇది చూసేందుకు భూమిలానే ఉంటుంది. ఈ గ్రహం వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ అధికంగా ఉంటుంది.
సౌర మండలంలో శుక్రుడిని సిల్వర్ ప్లానెట్ అంటారు. సైంటిస్టులయితే ఈ గ్రహాన్ని మార్నింగ్, ఈవెనింగ్ స్టార్‌గా పిలుస్తుంటారు. అద్భుతంగా మెరుస్తూ ఉండే గ్రహమైనందున సిల్వర్ ప్లానెట్ అంటారు