Countries Without Airport: ప్రపంచంలో విమానాశ్రయాలు లేని దేశాలివే
అండోరా
స్పెయిన్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న ల్యాండ్‌లాక్డ్ దేశమిది. 467.63 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు.
లిక్ టెన్‌స్టీన్
ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లను కలిపే మరో అతి చిన్న దేశమిది. కేవలం 160 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. విమనాశ్రయం లేదు.
సైన్ మ్యారినో
సైన్ మ్యారినో ఇటలీలో ఉన్న ప్రపంచంలోని అతి చిన్న దేశం. కేవలం 61.2 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు.
వాటికన్ సిటీ
వాటికన్ సిటీ అనేది ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న ప్రపంచంలోని అతి చిన్న దేశం. ఇక్కడ కూడా ఎయిర్‌పోర్ట్ లేదు. హెలీపోర్ట్ మాత్రం ఉంది. రోమ్ సియాంపినో సమీపంలోని విమానాశ్రయం.
మొనాకో
మొనాకో అనేది పశ్చిమ యూరప్‌లో ఫ్రెంచ్ రివేరాలో ఉన్న సావరీన్ మైక్రోస్టేట్. ఈ ప్రాంతం విస్తీర్ణం కేవలం 2.08 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. కానీ జనాభా చాలా ఎక్కువ. అయితే ఎయిర్‌పోర్ట్ మాత్రం లేదు. హెలీప్యాడ్ మాత్రం ఉంది. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉన్న విమానాశ్రయం ఇక్కడికి దగ్గర.