WPL Mini Auction 2025: WPL చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీళ్లే.. ఓ లుక్కేయండి
స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన WPL చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆమెకు రూ.3.4 కోట్లు ఆఫర్ చేసింది.
ఆసీస్ స్టార్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ నటాలీ రూత్ స్కివర్ బ్రంట్ కోసం ముంబై ఇండియన్స్ రూ.3.20 కోట్లు ఖర్చు చేసింది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మను యూపీ వారియర్స్ ఫ్రాంచైజీకి రూ.2.60 కోట్లకు దక్కించుకుంది.
స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లు వెచ్చించింది.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోల చేసింది.
ఓపెనర్ షఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.00 కోట్లకు తీసుకుంది.
భారత స్టార్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ రూ.1.9 కోట్లకు ముంబై ఇండియన్స్ అమ్ముడుపోయారు.