Yashika Aannand: టైట్ డ్రెస్‌లో టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు భయ్యా..
తమిళ బిగ్ బాస్ సీజన్ 02 ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది యాషికా ఆనంద్.
ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ ఓటీటీలో కూడా సందడి చేసింది యాషికా.
2021లో ఈ అమ్మడుకు యాక్సిడెంట్ అయింది. దీంతో తీవ్ర గాయపడిన ఆమె కొంతకాలం గ్యాప్ తీసుకుంది.
గతేడాది రీఎంట్రీ ఇచ్చి నాలుగు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన హాట్ పిక్స్ ను ఇన్ స్టా లో షేర్ చేసిన నెట్టింట హీట్ పుట్టిస్తోంది.