Samyuktha Menon Pics: శారీలో సంయుక్త మీనన్.. నడుము ఒంపులతో కవ్వించేస్తున్న కేరళ కుట్టి!

సంయుక్త మీనన్ తాజాగా ట్రెడిషనల్ వేర్‌లో మెరిశారు. శారీలో నిషా కళ్లతో మాయ చేస్తున్నారు. యుంగ్ బ్యూటీ గ్లామర్‌కి యువత ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో సంయుక్త సూపర్ యాక్టివ్‌గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది.
తాజాగా విడుదలైన 'సార్' సినిమాతో సంయుక్త మీనన్ మంచి విజయాన్ని అందుకున్నారు. వరుస విజయాలతో సంయుక్త క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.
కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'తో సంయుక్త మీనన్ తెలుగులో ఇండస్ట్రీలోకి వచ్చినా.. 2022లో విడుదలైన 'భీమ్లా నాయక్' మొదటి సినిమాగా రిలీజయింది.
2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీ రంగానికి పరిచయయ్యారు.
1995 సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లో సంయుక్త మీనన్ జన్మించారు. చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసిన సంయుక్త.. ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.