Photos: వైఎస్సార్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యుల ఘన నివాళి

Wed, 02 Sep 2020-12:17 pm,

నేడు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి (YSR Vardhanthi). మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుటుంబసభ్యులు ఇడుపులపాయలో ఘనంగా నివాళులర్పించారు. #YSRForever #YSRVardhanthi

‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారని’ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. (Image Credit: Twitter)

(Image Credit: Twitter)

(Image Credit: Twitter)

(Image Credit: Twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link