Catching Black Cobra: పాములు ఎంత భయంకరమైనవో అందరికీ తెలిసిందే. చూస్తేనే ఒళ్లు  జలదరిస్తుంటుంది. కొంతమంది చాలా సులభమైన సాంప్రదాయ పద్ధతుల్లో బ్లాక్ కోబ్రాల్ని కూడా ఇట్టే పట్టేస్తుంటారు. అలాంటి వీడియో మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో తరచూ పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని పాముల రొమాన్స్‌కు సంబంధించినవైతే..మరికొన్ని పాములు చేసే దాడులు లేదా కొండ చిలువలు ఇతర పాముల్ని లేదా జంతు జీవాల్ని మింగడం వంటి వీడియోలు ఉంటుంటాయి. లేదా కొన్ని సందర్భాల్లో ఇళ్లలో చొరబడి దాక్కుంటుంటాయి. అంతటి భయంకరమైన పాముల్ని కొంతమంది సులభంగా సాంప్రదాయ పద్ధతుల్లో బిలం నుంచి బయటకు రప్పించి పట్టేస్తుంటారు. అలాంటిదే ఈ వీడియో మీ కోసం..



మట్టి కుప్పలో దాక్కున్న బ్లాక్ కోబ్రాను ఎలా బయటకు రప్పించి పట్టుకుంటున్నాడో ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. నల్లగా నిగనిగలాడుతూ అత్యంత భయంకరంగా..పడగవిప్పి మరీ బిలంలోంచి బయటకు రావడం చూడవచ్చు. అంత భయంకరమైన పామును సైతం ఎంత సులభంగా..ప్రశాంతంగా మాట్లాడుతూ ఎలా పట్టుకుంటున్నాడో చూస్తే..అతని ధైర్యానికి జోహార్లు అర్పించాల్సిందే. 


Also read: Sonali Phogat Dance Video: సల్మాన్ ఖాన్‌తో సోనాలీ ఫోగట్ డ్యాన్స్ వీడియో వైరల్, ఆవేదన చెందుతున్న ఫ్యాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook