SpiceJet Air hostess dance video: ఇటీవల కాలంలో ఎయిర్ హోస్టెస్‌ల డ్యాన్స్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. వివిధ ఎయిర్ లైన్స్ కంపెనీలకు చెందిన ఎయిర్ హోస్టెస్‌లు విమానాల్లో, విమానాశ్రయాల్లో తమకు నచ్చిన మ్యూజిక్ ట్రాక్స్ పై హోయలొలికిస్తూ చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం ఓ ట్రెండుగా మారింది. అలా ట్రెండు సృష్టించిన ఎయిర్ హోస్టెస్ లో స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి కూడా ఒకరు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Pushpa trailer: పుష్ప ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న Allu Arjun fans కి బ్యాడ్ న్యూస్


గతంలోనే తన వీడియోతో వైరల్ అయిన ఈ యువతి తాజాగా లేజీ లాడ్ అనే మరో పాటకు స్టెప్పేసింది. ఇంకేం.. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (SpiceJet Air hostess viral video) మారింది.


Also read : Unstoppable latest episode: విలన్‌గా చేయడానికి నేను రెడీ.. బట్ వన్ కండిషన్ అంటున్న NBK


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook