Unstoppable latest episode: విలన్‌గా చేయడానికి నేను రెడీ.. బట్ వన్ కండిషన్ అంటున్న NBK

అఖండ మూవీ యూనిట్‌తో కలిసి చేసిన లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను (Unstoppable latest episode promo) ఓటిటి ప్లాట్‌ఫామ్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలోనే బాలకృష్ణ ఓ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ ఆ సంచలన ప్రకటన ఏంటా అనే కదా మీ డౌట్.. అయితే ఆలస్యం ఎందుకు.. ఆ ప్రోమో ఏంటో మీరే చూసేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 05:22 PM IST
Unstoppable latest episode: విలన్‌గా చేయడానికి నేను రెడీ.. బట్ వన్ కండిషన్ అంటున్న NBK

Trending News