Anand Mahindra: ఈ రెండు ఫోటోలకు పొంతనేంటి ? ఆనంద్ మహీంద్ర ప్రశ్నకు మీ సమాధానం ఏంటి ?
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన పెట్టే పోస్టులు నెటిజెన్స్ విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఆయన కూడా నెటిజెన్స్ ( Netizens ) అంచనాలకు తగిన విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు.

ALSO READ | Amazon, Flipkart భారీ సేల్, అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో
ఆనంద్ మహీంద్రా పెట్టే పోస్టుల్లో ఆయన పేరుకు తగ్గట్టు ఆనందాన్ని కలిగించేవి ఉంటాయి. ఆలోచన కలిగించే కంటెంట్ ఉంటుంది. కొన్ని సార్లు సెటైరీకల్ కూడా ఉంటాయి. అయితే ఈసారి ఆయన పెట్టిన పోస్టు మాత్రం సెటైరికల్ తో పాటు ఆలోచన పుట్టించే విధంగా మొత్తంగా వినూత్నంగా ఉంది.
ఇందులో ఆయన రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఒక ఫోటోలో ఇంటిపైకప్పుపై ఒక సోలార్ ప్యానెల్ ఉటుంది. దానికి ఎండ తగలకుండా మంచి బందోబస్తు చేసినట్టు ఉంటుంది.
ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది
రెండో చిత్రంలో బాత్రూమ్ నీరు వెళ్లడానికి రంద్రాన్ని ఎలా అద్భుతంగా ఏర్పాటు చేశారో చూడవచ్చు..ఈ రెండు చిత్రాల్లో పోలిక ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు మీ సమాధానం ఏంటి ? ప్రయత్నించి చూడండి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR