Bride Wears 60 Kgs Gold : అరవై కేజీల బంగారంలా మారిన పెళ్లి కూతురు
60 Kgs Gold Bride : చైనాలోని హుబే ప్రావిన్స్‌లో తాజాగా ఒక పెళ్లి జరిగింది. వధువుకు.. వరుడు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. అలా భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
Bride Wears 60 Kg Gold Gifted by Husband on Wedding Day: వివాహ వేడుకలో సాధారణంగా పెళ్లి కూతురు బంగారు ఆభరణాలతో మెరిసిపోతుంటారు. ఇక పెళ్లిళ్లలో పెళ్లి కూతురుకు తల్లిదండ్రులతో పాటు బంధువులు, అతిథులు బంగారాన్ని కూడా బహుకరిస్తుంటారు. అయితే ఒక వివాహ వేడుకలో వధువుకు ఆమెకు కాబోయే భర్త ( Husband ) భారీగా బంగారాన్ని(Gold) కానుకగా ఇచ్చాడు. ఆమెను ఏకంగా అరవై కేజీల బంగారంగా (60 Kg Gold) మార్చేశాడు. సోషల్‌మీడియాలోనూ ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.
చైనాలోని హుబే ప్రావిన్స్‌లో (china hubei province) తాజాగా ఒక పెళ్లి జరిగింది. వధువుకు.. వరుడు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. అలా భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
Also Read : AP Theatres : ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి
ఒక్కోటి కిలో బరువున్న బంగారు నెక్లెస్‌లను (Necklace) గాజులను, తదితర ఆభరణాలను వరుడు.. వధువుకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాటన్నింటినీ ధరించిన ఆమె దేవకన్యలా తళుక్కుమంది. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధరించి తన చేతిలో గులాబీలు పట్టుకుని ఒంటి నిండా నగలతో అందరనీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఒంటి నిండా.. నిలువెత్తు బంగారంతో మెరిసి పోయిన ఆ చైనా (china) వధువు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : KKR beats DC, IPL 2021: ఢిల్లీపై కోల్‌కతా విజయం..ఇక మిగిలింది CSK vs KKR final match
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook