Viral Video: వంకాయల్ని బాత్రూమ్లోకి తీసుకెళ్లిన యువతి.. ఛీ.. ఛీ.. ఇలా చేసిందేంటీ.. షాకింగ్ వీడియో వైరల్..
Girl viral video: యువతి వంకాయల్ని తీసుకొని బాత్రూమ్ కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె చేసిన పని చేసి అందరు షాక్ తో నోరెళ్లబెడుతున్నారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Brinjal covers girl body video goes viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని గురిచేసేవిగాను ఉంటున్నాయి. నెటిజన్ లు మాత్రం వెరైటీగా ఉన్న వీడియోలు, ఫన్నీగా ఉన్నవాటిని చూసేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటీవల కొందరు వీడియోలు, రీల్స్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
చాలా మంది ఎలాగైన ఫెమస్ అవ్వాలని నానా తంటాలు పడుతున్నారు. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ కోసం తమ పైత్యం అంత చూపిస్తున్నారు. రీల్స్ కోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
సోషల్ మీడియా పుణ్యామా..అని కొంత మంది ఇటీవల కొంత మంది రీల్స్, వీడియోల మూలంగా ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోతున్నారు. దీంతో చాలా మంది తమ లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. అందుకే వెరైటీ వీడియోలు, తమ పైత్యంను రీల్స్ లా తీసి సోషల్ మీడియా మీదకు వదులుతున్నారు.
ఒక యువతి ఏదో వెరైటీగా చేసి ఫెమస్ అవ్వాలని చూసినట్లుంది. ఆమె కేజీల కొద్ది వంకాయల్ని తీసుకుని బాత్రూమ్ కు వెళ్లింది. అప్పటికే ఆ వంకాయల్ని ఒక దారంకు సూదీతో వేలాడ దీసినట్లు ఉంది. ఆ వంకాయల్నిడ్రెస్ లాగా వేసుకుంది.
ఆమె శరీరం అంతా వంకాయలతో దుస్తుల మాదిరిగా కప్పేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రంఇదేం పైత్యం భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు దీనమ్మ క్రియేటీవీటీ.. వీళ్లంత ఎక్కడ దాపురించారు భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.