Twitter కీలక నిర్ణయం: ఆ ట్వీట్లు ఇక కనిపించవు
ప్రశాంత్ భూషణ్‌కు రూ.1 జరిమానా.. చెల్లించకపోతే మరి!
మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) కీలక నిర్ణయం తీసుకుంది. ‘కాపీ పేస్ట్’ అంశాలు (CopyPasta Tweets) ఇక నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో కనిపించవని స్పష్టం చేసింది. ఇతరులు చేసే ట్వీట్లను కాపీ చేసి అదే విధంగా పేస్ట్ చేయడం చాలా పెరిగిపోయిందని తెలిపింది. ఒకే తరహా, ఒకే విషయం పొల్లుపోకుండా మార్పులు లేకుండా చాలా అకౌంట్లలో ట్వీట్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. Prashant Bhushan Fined: ప్రశాంత్ భూషణ్‌కు రూ.1 జరిమానా.. చెల్లించకపోతే మరి!
సెన్సార్ షిప్ పాలసీని సైతం ట్విట్టర్ అప్‌డేట్ చేసంది. ఇందులో భాగంగా కాపీపేస్ట్ ట్వీట్లను చేర్చింది. తద్వారా కాపీపేస్ట్ ట్వీట్లు ఎవరికీ కనిపించకుండా దాచేస్తామంటోంది. కాపీ పేస్ట్ అనేది చెప్పిన విషయాన్నే రిపీట్ చేయడం (వేస్ట్ డేటా) కిందకి వస్తుందని ట్విట్టర్ అభిప్రాయపడుతోంది. కావాలంటే ఇటీవల తాము అందుబాటులోకి తెచ్చిన రీట్వీట్ విత్ కోట్ (Retweet With Quote) ఫీచర్‌ను వాడుకోవాలని సూచించింది. ఒక విషయం ఎన్ని ట్వీట్లలో రిపీట్ అయిందని తాము గుర్తించగలమని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు.Most Epensive Sheep: ఈ గొర్రెపిల్ల ధర తెలిస్తే షాకవుతారు!
CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్
Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి