Cyclone Survival Tips Part1: తుపాను నుంచి బయటపడటం ఎలా ? తుపానుకు ఎలా సిద్ధం అవ్వాలి ?
Tips That Can Save Life | తీర ప్రాంతాలకు చేరువలో నివసించే వారికి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. తుపాను, లేదా భారీ వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రాణాలు నిలుస్తాయో మీకు ఈ రోజు తెలియజేయనున్నాం. వీటిని తప్పుకుండా ఇతరలకు షేర్ చేయండి.
Cyclone Preparations Tips | తీర ప్రాంతాలకు చేరువలో నివసించే వారికి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. తుపాను, లేదా భారీ వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రాణాలు నిలుస్తాయో మీకు ఈ రోజు తెలియజేయనున్నాం. వీటిని తప్పుకుండా ఇతరలకు షేర్ చేయండి.
Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
ఒకసారి తుపానులో (Cyclone) చిక్కున్నవారికి అది ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం ఉండదు. అయితే జీవితాన్ని కాపాడే చిట్కాలు తెలుసుకోవడం అందరికీ అవసరం.
తుపాను ఎక్కడైనా, ఎప్పుడైనా రావచ్చు. వస్తే విధ్వంసం కలగజేస్తుంది. అపార ప్రాణ నష్టం కలుగుతుంది. ప్రభుత్వం ( Government ), ప్రైవేటు సంస్థలు తుపాను నుంచి రక్షించే అనేక విధానాలను పాటించడానికి ప్రయత్నిస్తుంటాయి. తమ కట్టడాలను కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాయి. అయితే వ్యక్తిగతంగా వీటికి సిద్ధం అవడం కూడా అవసరం.
Also Read | Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు
తుపానుకు ముందు ఇలా సిద్ధం అవ్వండి | This Is How You Prepare For a Cyclone
1. మీ ఇల్లు తుపానును తట్టుకునే విధంగా ఉందో లేదో స్థానిక బిల్టిండ్ ఆథారిటీస్ ను అడిగి తెలుసుకోండి.
2. ఇంటి పైకప్పుపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించండి.
3. బయట ఉన్న ఫర్నీచర్ వంటి సామాన్లను ఇంట్లోకి తీసుకువెళ్లండి
4. మంచి స్థలంలో మీ వాహనాలను పార్క్ చేయండి. వాటికి పార్కింగ్ బ్రేక్ వేసి ఉంచండి.
5. పిల్లలను బయటికి పంపించకండి.
Also Read | గాల్లో తేలినట్టుందే.. Double Decker Train వచ్చేసిందే
ఎమర్జెన్సీ కిట్ | Emergency Kit for Cyclone
తుపాను వచ్చి వెళ్లాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. కాబట్టి దగ్గరిలోని మెడికల్ స్టోర్ నుంచి ముందే మెడికల్ కిట్, ఇతర ఎమర్జెన్సీ కిట్ సంపాదించుకోండి.
నెక్ట్స్ పార్ట్ లో తుపాను సమయంలో ఏం చేయాలో వివరిస్తాం. స్టే ట్యూన్డ్
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR