Marriage Muhurat List | ఉత్థాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఈ రోజునే ప్రబోధనోత్సవం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. ప్రతీ సంవత్సరం దేవశాయని ఏకాదశి రోజు నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగవు. అయితే ఉత్థాన ఏకాదశి నుంచి శుభముహూర్తాలు ప్రారంభం అవుతాయి.
ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..
అందులో వివాహాది (Marriage) శుభకార్యాలు కూడా ఉన్నాయి.
ఉత్థాన ఏకాదశిని చాలా శుభంగా భావిస్తారు. ఈ రోజున తులసీ (Tulasi ) వివాహం శ్రీ మహావిష్ణువు సాలగ్రామ స్వరూపంగా పూజిస్తారు. అప్పటి నుంచి వివాహ మహర్తాలు ప్రారంభం అవుతాయి.
నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు శుభ ముహూర్తాలు
నవంబర్ 2020
27 నవంబర్ 2020 -కార్తిక శుక్ల ద్వాదశి, అశ్విని నక్షత్రం
29 నవంబర్ 2020 - కార్తిక శుక్ల చతుర్దశి, రోహిణి నక్షత్రం
30 నవంబర్ 2020 -కార్తిక పూర్ణమ, రోహిణి నక్షత్రం
ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది
డిసెంబర్ 2020
01 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ ద్వాదశి, రోహిణి నక్షత్రం
07 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ స్తపమి, మాఘ నక్షత్రం
09 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ నవమి, హస్త నక్షత్రం
10 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ దశమి, చిత్ర నక్షత్రం
11 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ ఏకాదశి, చిత్ర నక్షత్రం
ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ?
జనవరి 2021
19 జనవరి 2021-ఉదయం 7.14 -ఉత్తర బాద్రపద నక్షత్రం, షష్ఠి నక్షత్రం
ఫిబ్రవరి, మార్చిలో ఎలాంటి శుభ ముహూర్తాలు లేవు
ఏప్రిల్ 2021 ముహూర్తాలు
22 ఏప్రిల్ 2021-నక్షత్రం-మాఘ, తిథి- ఏకాదశి
24 ఏప్రిల్ 2021-నక్షత్రం-ఉత్తర ఫాల్గుణ , తిథి- ద్వాదశి
25 ఏప్రిల్ 2021-నక్షత్రం-హస్త , తిథి- త్రయోదశి, చతుర్దశి
26 ఏప్రిల్ 2021-నక్షత్రం- స్వాతి , తిథి- పూర్ణిమ
ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి
27 ఏప్రిల్ 2021-నక్షత్రం- స్వాతి , తిథి- పూర్ణిమ, ప్రతిపాద
28 ఏప్రిల్ 2021-నక్షత్రం- అనురాధ , తిథి- ద్వితీయ, తృతియ
29 ఏప్రిల్ 2021-నక్షత్రం- అనురాధ , తిథి-తృతియ
30 ఏప్రిల్ 2021-నక్షత్రం- మూల, తిథి-పశ్చమి
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR