Couple First Night Video: పొరపాటున సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో పోస్ట్.. ఫుల్ వైరల్!
WATCH Couple First Night Video: కొత్తగా పెళ్లయిన వధూవరులు సరదా కోసం తమ ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖంగు తినడం మీ వంతు అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు సంబంధించిన ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా.. కానీ అవన్నీ ఒక ఎత్తయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కొత్త జంటకు సంబంధించిన ఈ వీడియో మరో ఎత్తు.
Couple First Night Video Viral: చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కొన్నిసార్లు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, దాన్ని ఉపయోగించడంలో ఏమాత్రం అటు ఇటైనా అంతే ప్రమాదకరంగానూ మారుతుంది. ఇప్పుడు చేతిలో మొబైల్ లేకపోతే ఆ రోజును ఊహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ కొన్నిసార్లు అదే ఫోన్ తో ఏ చిన్న పొరపాటు చేసినా.. జీవితానికి సరిపడా శిక్ష వేస్తుంది. అందుకే ఫోన్ వినియోగింటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరం. లేదంటే జీవితం బజారునపడటమే కాదు.. ఏం చేసినా కంట్రోల్ చేసుకోలేనంత డ్యామేజ్ జరిగిపోతుంది.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలోనూ అలాంటిదే జరిగింది. కొత్తగా పెళ్లయిన వధూవరులు సరదా కోసం తమ ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖంగు తినడం మీ వంతు అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు సంబంధించిన ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా.. కానీ అవన్నీ ఒక ఎత్తయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కొత్త జంటకు సంబంధించిన ఈ వీడియో మరో ఎత్తు.
సరదా కోసం రికార్డ్ చేసిన ఫస్ట్ నైట్ వీడియో వారికి తెలికుండానే పొరపాటున సోషల్ మీడియాలో షేర్ అయింది. ఈ వీడియోలో వధువు కెమెరా డ్రెస్సింగ్ టేబుల్ ఎదుట నిలబడి తన నగలను తీయడం ప్రారంభించగా.. అంతలోనే వెనకాలే వచ్చిన వరుడు ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. మధ్యలో మధ్యలో వారి ముద్దులు, మురిపాలు కూడా తీర్చుకుంటూ రొమాంటిక్‌గా లిప్ కిస్సులు ఇచ్చుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ కొత్త జంటకు తమ ఫస్ట్ నైట్ వీడియో రికార్డు చేసుకోవడానికి ఏ మాత్రం సిగ్గులేదు అని అంటుంటే.. ఇంకొంతమంది ఈ వీడియో చూసినందుకు తమని తామే పలు రకాలుగా అనుకుంటున్నారు. ఏదేమైతేనేం.. మొత్తానికి ఊహించని విధంగా ఈ జంట మాత్రం అందరి కళ్లోపడి వైరల్ అవుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసమే ఈ పనిచేసి ఉంటారా అని అనుమానాలు వ్యక్తంచేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు.
ఇది కూడా చదవండి : Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ దంపతులకు మూడో సంతానం.. బిడ్డకు వెల్‌కమ్ చెబుతూ ఫోటోలు పోస్ట్
ఇది కూడా చదవండి : Lovers Funny Viral Video: ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రేమికుడికి అందకుంటే ఎత్తుకుని మరీ పెట్టేసిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook