Viral Photo: మన మేధాశక్తికి పదునుపెట్టడానికి పజిల్స్(Puzzles) ఎంతోగానో ఉపయోగపడతాయి. ఒకప్పుడు పజిల్స్ అంటే.. మనం ఏదైనా బుక్స్‌లోని ఫోటోలను, లేదా సుడోకోలను సాల్వ్ చేసేవాళ్లం. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్(Internet) వాడకం పెరిగిపోవడంతో సోషల్ మీడియా(Social Media)లో అనేక ఫోటో పజిల్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పాత ఫోటోలు కూడా తెగ హల్చల్ చేస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యూరియాసిటీలో భాగంగా ఆ ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడ ఉంది.? అనే వాటి కోసం వెతుకుతుంటాం. పజిల్స్‌ను సాల్వ్ చేసేటప్పుడు మన మెదడు చురుకుగా పని చేస్తుంది. తాజాగా అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం(Lion) దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడడానికి చుట్టూ చెట్లతో నిండి ఉన్న ఈ ప్రాంతం ఓ అడవిని తలపిస్తోంది కదూ. ఈ చెట్ల మధ్య ఓ సింహం దాగుంది. ఫోటోగ్రాఫర్ తన కెమెరా స్కిల్స్‌కు పదును పెట్టి ఈ ఫోటోను తీశాడు. ఇందులో ఎలాంటి ఫోటోషాప్(Photoshop) మేజిక్ లేదు. మీ కళ్లు నిజంగా డేగ కళ్లయితే.. ఫస్ట్ ట్రయిల్‌లోనే సింహాన్ని కనిపెట్టేస్తారు. లేదంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే.. దాన్ని మీరు కనిపెట్టవచ్చు. అయితే మీరు సింహాన్ని కనిపెట్టడంలో ఓ క్లూ ఇస్తా.. ఫోటోకు కుడివైపు పైభాగాన్ని పరిశీలిస్తే.. మీకు సమాధానం దొరుకుతుంది. 


Also Read: నేచర్ లవర్స్ : నగ్నంగా బ్రతికేస్తున్న దంపతులు..వీరికి అలానే ఇష్టమట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook