Egg Prank Gone Wrong: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరచూ వైరల్ గా మారుతుంటాయి. ఇటీవలీ కాలంలో భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని సంఘటనలు నెటిజన్లు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి భార్యభర్తల మధ్య సాగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ భర్త తన భార్యతో ఓ చిలిపి పని చేయిస్తాడు. అయితే ఆ వీడియోలో ఏమి జరిగిందో మీరే చూడండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియో ప్రకారం.. వంటగదిలో ఓ మహిళ పనిచేస్తూ ఉంటుంది. ఆమె వెనుక తన భర్త వస్తాడు. ఆమె దగ్గరకు వెళ్లిన భర్త తన భార్యను పిలుస్తాడు. అంతలోకి ఆమె వెనక్కు తిరుగుతుంది. వెంటనే ఆమె తలపై ఉడికించిన కోడిగుడ్డుతో కొడతాడు. ఆ నొప్పితో ఆమె గట్టిగా ఆరుస్తుంది. అయితే తన భార్యకు ఓ అదే చిలిపి పనిని తన తల్లిపై ప్రాంక్ చేయమని చెబుతాడు. అందుకు తన భార్య సరేనని అంటుంది. 


అప్పుడు ఆమె తన అత్త తలపై ఉడికించిన గుడ్డును కొట్టే ప్రాంక్ ను చేసేందుకు సిద్ధమవుతుంది. అప్పుడు తన భార్య చేసే పనిని కెమెరాతో రికార్డు చేస్తున్న భర్త.. ఆమె చేతిలో ఉడికించిన గుడ్డు స్థానంలో మామూలు కోడిగుడ్డు పెడతాడు. వెంటనే ఆ కోడిగుడ్డుతో తన అత్త తలపై కోడిగుడ్డును పగలకొడుతుంది. అంతే వెంటనే షాక్ కు గురవ్వడం ఆమె వంతు అయ్యింది. కానీ, తన అత్త రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయాల్సిందే. 



యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియో విపరీతంగా వైరల్ గా మారుతోంది. 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో యూట్యూబ్ లో ఇప్పటి వరకు 85 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.   


Also Read: Allu Arjun Wife: బ్లాక్ శారీలో అల్లు అర్జున్ సతీమణి.. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం


Also Read: Video: సింగిల్ పీస్ డ్రెస్‌లో గర్ల్స్ బ్యాచిలర్ పార్టీ హంగామా.. మందు,చిందులతో రచ్చ... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి