Video: సింగిల్ పీస్ డ్రెస్‌లో గర్ల్స్ బ్యాచిలర్ పార్టీ హంగామా.. మందు,చిందులతో రచ్చ...

Girls gang bachelor party: గర్ల్స్ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఈ హంగామా వీడియోను witty_wedding ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై నెగటివ్‌గా స్పందించగా... మరికొంతమంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2021, 04:39 PM IST
  • సోషల్ మీడియాలో వైరల్‌గా గర్ల్స్ బ్యాచిలర్ పార్టీ వీడియో
  • సింగిల్ పీస్ డ్రెస్‌లో గర్ల్స్ గ్యాంగ్ హంగామా
  • చేతిలో స్పార్కర్స్‌తో హల్‌చల్
Video: సింగిల్ పీస్ డ్రెస్‌లో గర్ల్స్ బ్యాచిలర్ పార్టీ హంగామా.. మందు,చిందులతో రచ్చ...

Girls gang bachelor party: పండగైనా, పబ్బమైనా... పుట్టినరోజైనా, పెళ్లిరోజైనా... ఇలా సందర్భం ఏదైనా సరే... సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం... వాటికి వచ్చే లైక్స్, కామెంట్స్ చూసుకుని మురిసిపోవడం ఈరోజుల్లో చాలా కామన్. ఇలాగే ఓ గర్ల్స్ గ్యాంగ్ బ్యాచిలర్ పార్టీకి (Girls bachelor party) సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సింగిల్ పీస్ డ్రెస్‌లో... చేతిలో స్పార్కర్స్ పట్టుకుని ఆ గ్యాంగ్ చేసిన హంగామా అంతా వీడియోలో చూడొచ్చు.

ఆ గదిని బెలూన్లతో డెకరేట్ చేసి (Bachelor party celebration)... మధ్యలో టేబుల్‌పై వైన్ బాటిల్స్, ఫ్లవర్ బొకే, గిఫ్ట్ ప్యాక్ పెట్టి ఉంచారు. అందరూ తమ చేతుల్లోని స్పార్కర్స్‌ను వెలిగించి కేరింతలతో ఫోటోలకు పోజులిచ్చారు. అదే సమయంలో బ్రైడ్ తన చేతిలో ఉన్న స్పార్కర్‌తో టేబుల్‌పై ఉన్న బెలూన్‌ను టచ్ చేయగా... అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ బ్రైడ్‌తో పాటు పక్కనే ఉన్న గర్ల్ బెదిరిపోయారు.

గర్ల్స్ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఈ హంగామా వీడియోను witty_wedding ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై నెగటివ్‌గా స్పందించగా... మరికొంతమంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటివరకూ ఈ వీడియోకి (Viral Video) 1924 లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై మీరూ లుక్కేయండి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

Also Read: Police help video : సమస్య కనిపిస్తే సాయం పక్కా.. పోలీసులు హెల్ప్‌ చేసిన వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News