Viral Video: ఇదేం మాస్ రా మావా.. మేక తాటి చెట్టు ఎక్కడం ఏంది..? ఎలా ఎక్కిందో మీరే చూడండి..
Goat Viral Video: నిత్యం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేయవచ్చు. కొందరికి అయితే ఈ సన్నివేశాలు చూసి నవ్వు రావచ్చు.
Goat Viral Video: మనుషులపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో పడింది. ప్రస్తుతం ఏ పనినైనా చక్కగా ఇంటర్నెట్ ద్వారా చేసుకోగలుగుతున్నారు. ఇంటర్నెట్ విస్తరించడంతో సోషల్ మీడియాలో కూడా విభిన్న రకాల ఫ్యూచర్లు వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్నెట్లో అన్ని రకాల సమాచారం లభ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ వీడియోలు జంతువులకు సంబంధించినవి పాములకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. అంతేకాకుండా జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఇంటర్నెట్లో వైరల్ అయ్యే వీడియోలో కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా వినియోగదారుల్ని ఆందోళన కలిగిస్తే.. మరికొన్ని వీడియోలు నవ్వి పుట్టించే విధంగా ఉంటున్నాయి. అయితే ఇటీవల వైరల్ అయిన వీడియోలో ఓ వీడియో ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందరికీ గురుత్వాకర్షణ శక్తి తెలిసిందే. అయితే ఈ శక్తిని ఓ మేక బద్దలు కొట్టింది. మీరు ఈ వీడియోని గమనిస్తే.. మేక చెట్టును ఎక్కడం చూడవచ్చు. అవును ఇది నిజమే.. మీరు చూస్తుంది అక్షరాల నిజమే. కొన్నిసార్లు కళ్ళకు అద్భుతంగా ఇలానే కనిపిస్తూ ఉంటాయి. మేక గురుత్వాకర్షణ శక్తిని తప్పించి ఏకంగా చెట్టును ఎక్కింది.
ప్రకృతిలో ఇలాంటి దృశ్యాలు చాలా జరుగుతూ ఉంటాయి ఇది కూడా ప్రకృతి ఒడిలో భాగమేనని నెటిజంలు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు నెటిజన్లు ఈ వీడియో పై స్పందించి ఈ వీడియో ఫేక్ వీడియో అని కామెంట్ల రూపంలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఈ వీడియో యానిమేషన్ చేశారని అంటున్నారు. కానీ మీరు చూస్తుంది అక్షరాల నిజం. మీరు ఈ వీడియోలో చూస్తే.. మేక తాటి చెట్టున ఎక్కి సులభంగా కిందికి దిగింది.
కిందికి దిగే సమయంలో మేక పొరపాటు పడి స్లిప్పయింది కానీ ఏమాత్రం కింద పడలేకపోయింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు ఇలాంటి వీడియోలు చూడలేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. సహజంగా ఇలాంటి సన్నివేశాలు చూడడం చాలా అరుదు.
ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సామ్రాట్ గౌడ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటికీ దీనిని 6 వేలకు మందికి పైగానే వీక్షించగా వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం. కొందరు నెటిజన్లు అయితే నమ్మలేకపోతున్నామంటూ కామెంట్ కూడా చేశారు. ఇలా జంతువులు చెట్లెక్కడం సాధారణమైనప్పటికీ మేక లాంటి జంతువు ఎక్కడం అందర్నీ ఆశ్చర్యం గురి చేస్తుంది.
Also Read: Content is the King: చిన్నదా, పెద్దదా కాదు.. కంటెంట్ ఈజ్ ది కింగ్.. ఇదే లైవ్ ఎగ్జామ్‌పుల్!
Also Read: Pavitra Lokesh: అల్లరి చేస్తున్నారు, ఆపండి.. నరేష్ పేరు లాగుతూ 'సైబర్ క్రైం'కు పవిత్ర ఫిర్యాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook