OMG Video: దించకుండా బీర్ కొట్టి.. బాహుబలి ఎద్దుతో ఫైట్ కు దిగిన మేక.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video today: నెట్టింట రోజూ ఎన్నో చిత్రవిచిత్ర వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Viral Video today: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో మనకు కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ మధ్య నెట్టింట ఎక్కువగా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్ (Viral Video) అవుతున్నాయి. అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్స్ లో వ్యూస్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా సింహం, పులి, పాము, ఏనుగు వంటి జంతువులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ మేక, బాహుబలి గేదెకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను మీరు చూసేయండి మరి.
ఈ వీడియో ఓపెన్ చేస్తే... ముందుగా ఓ మేక దొరికిన బీర్ బాటిల్ ను తాగుతూ ఉంటుంది. మద్యం మత్తులో బాహుబలి గేదెతో ఫైట్ కు సిద్ధమవుతుంది. రెండు సరదాగా ఒకదానికొకటి కొమ్ములతో గుద్దుకుంటాయి. ఇలా ఈ రెండింటి మధ్య పోరు చాలా సేపు సాగుతుంది. ఈ వీడియో jatin_saini_7943 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. అప్ లోడ్ చేసిన కొన్ని గంట్లలోనే మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also read: Video: రెప్ప పాటులో మృత్యువు నుంచి బయటపడ్డాడు.. ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడటం ఖాయం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook