COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Huge King Cobra Viral Video: మీరు కారు కొన్నారా? నీకు ఓన్ గా కార్ ఉందా? కారు లేకున్నా ఇతర కార్లలో ప్రయాణం చేస్తున్నారా? కార్లలో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా? అయితే ఈ వీడియోను తప్పక చూడండి.. ముఖ్యంగా పాములు చూసి దూరంగా పరిగెత్తే వాళ్ళు.. గతంలో పాము కాటుకు గురైన వారు ఈ వీడియోను చూడకపోవడమే అంత మంచిదిగా చెప్పవచ్చు. అంతలా ఈ వీడియోలో ఏముంది.. మేము ఎలాంటి వీడియోలు చూసినా భయపడమని వారు తప్పకుండా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ వీడియోని చూడవచ్చు. ఎందుకో తెలుసా.. కారులో కూర్చోగానే.. కారు ముందు డిక్కీలో ఓ పెద్ద పాము చప్పుడు చేయడం, ఆ పడగ చెప్పిన పాముని చూడడం వల్ల.. కార్ ఎక్కిన ప్రతిసారి మీకు ఇదే సన్నివేశాలు మదిలో కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఏం చెప్తున్నామో అర్థం కావట్లేదా.. అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.


 



ఈ వీడియోకు సంబంధించిన థంబ్నెయిల్ అందరూ చూసి ఉంటారు.. కారు యజమాని ఈ డేంజర్ పామును చూసి.. ఒక నికార్సైన స్నేక్ క్యాచర్ను తీసుకువచ్చాడు. మామూలుగా సాధారణంగా చిన్న చిన్న పాములు పట్టే స్నేక్ క్యాచర్స్ అయితే దీనిని చూసి పరిగెడతారు. కానీ ఈ స్నేక్ క్యాచర్ ఏమాత్రం భయం లేకుండా కారు ముందు డిగ్రీ పైనకి లేపి.. అతి భయంకరమైన పామును తను తీసుకొచ్చిన ఐరన్ హ్యాండిల్ తో పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాము చాలాసార్లు అతని చేతిలో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ స్నేక్ క్యాచర్ ఏమాత్రం లెక్క చేయకుండా ఎంతో గట్టిగా కారు ముందు డిక్కీ లో నుంచి బయటికి లాగాడు..


 ఆ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.