Wild King Cobra Snake: పంట పొలాల్లో 13 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్.. అటవీ శాఖ సిబ్బందిని పరిగెత్తించిన పాము
Wild King Cobra Caught in Paddy Fields: వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన స్నేక్ క్యాచర్స్‌ని సైతం ఈ పాము భయంతో పరుగులు పెట్టేలా చేసింది.
Wild King Cobra Caught in Paddy Fields: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామ శివారులో ఉన్న పొలాల్లో ఓ భారీ కింగ్ కోబ్రా స్నేక్ కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. ఇది ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాము కావడంతో అక్కడ పని చేసుకుంటున్న కూలీలు, జనాలు భయాందోళనకు గురయ్యారు. రైతులు, కూలీలు పనులన్నీ ఆపేసి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి