Intimate Post-wedding Photoshoot: భారతదేశంలో వింత పోకడలు రోజురోజుకు ఊహకందని స్థాయిలో పెరుగుతున్నాయి ముఖ్యంగా సనాతన ధర్మానికి మచ్చ తెచ్చే విధంగా కొంతమంది పాశ్చాత్య సాంస్కృతికి అలవాటు పడుతున్నారు. దీని కారణంగానే చాలామంది చేయకూడని పనులు చేయడం, వింతపోకడాలను ఆశ్రయించడం వంటివి చేస్తున్నారు. సనాతన ధర్మం లో మనిషి జీవితం ఎంతో సాఫీగా సాగడానికి ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పేర్కొంది. కానీ కొంతమంది ఆశ్రయిస్తున్న వింత పోవడానికి చూసి ధర్మం ఏమైపోతుందోనని పరిశీలించుకోక తప్పదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్వకాలంలో వివాహ వేడుకలు శాస్త్రీయబద్ధంగా జరిగేవి. కానీ ఇటీవలే జరుగుతున్న పెళ్లి వేడుకల్లో వింత వింత పోకడాలు కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారుతున్న జీవన శైలి కారణంగా అన్ని మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పెండ్లి సమయంలోనే వరుడు వధువు మొహం చూసేది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వధువు వరుడు మొహం చూసేది కాకపోయేది అప్పుడు అంతా పెద్దలే ఇష్టప్రకారం నడిచేది కానీ జనరేషన్ మారే కొద్దీ అది పక్కకు వెళ్తూ వస్తోంది. ఈ ఆధునిక యుగంలో చాలామంది పెళ్లికాకముందే మరో వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు అంతేకాకుండా మనస్పార్ధాలు వచ్చి విడిపోతున్నారు.  కొంతమందిని ఇదేమని ప్రశ్నిస్తే నా లైఫ్ నా ఇష్టం అంటూ చెబుతున్నారు. ఆంటీ వింత పోకడాలతో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ప్రస్తుతం చాలావరకు ఇంతకు ముందున్న వివాహ వేడుకలకు, ఇప్పుడు వాటికి భిన్నంగా ఉంటున్నాయి. ముందు తరాల వరకు వివాహ వేడుకల్లో ఉండే కొన్ని శాస్త్రీయ అంశాలను ఇప్పుడు మారుస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్, వెడ్డింగ్ షూట్ అంటూ కొత్త ఆచారం పుట్టుకొచ్చింది. అసలు ఇది మన సమాజానికి ఏమాత్రం చెల్లుబాటు అయ్యేది కాదు. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్‌లో భాగంగా కొన్ని వింత పోవడానికి అనుసరిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వదలను మరింత పెద్ద తప్పు అంటున్నారు. ఇటీవల ఓ కేరళ పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లో భాగంగా నగ్నంగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. ఇది భారత సాంస్కృతికే అవమానమని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 





ఫోటోల వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన లక్ష్మీ కార్తికేయన్ దంపతులు పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చారు.  ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా తెల్లని బెడ్ షీట్స్‌తో తేయాకు తోటల్లో నగ్నంగా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ వివాహానికి ఉన్న ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దుర్భాషలాడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోస్ ను వెడ్డింగ్ స్టోరీస్ ఫోటోగ్రఫీ అని ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు.


[[{"fid":"290231","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"290232","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి