Google Trending Eagle Vs King Cobra Snake Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉండడం విశేషం. ఇటీవల సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు తొందరగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలే ఎక్కువగా జనాలకు రీచ్ అవుతున్నాయి. నేటిజన్స్ కూడా ఈ పాములకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పాముకు సంబంధించిన వీడియో కూడా ఒకటి ఉంది. ఆ వీడియో ఏంటో ఆ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటిజన్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న పాములకు సంబంధించిన వీడియోలను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియోలను చూసి కొంతమంది నేటిజన్స్ భయాందోళనలు కూడా చెందుతున్నారు. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాము కు సంబంధించిన వీడియో చూడడానికి ఎంతగానో ఆసక్తి పుట్టిస్తోంది. వీడియో వివరాల్లోకి వెళితే ఓ పాము చెట్టు పైనకి ఎక్కి పక్షి పెట్టిన గుడ్లను అన్నింటినీ ఒక్కొక్కటిగా తినేసింది. ఈ వీడియో మొదటి క్లిప్ అయితే రెండవది మరో చెట్టుపై ఉన్న పక్షి గుడ్లతో పాటు పిల్లను కూడా నోటితో అమాంతం మింగేయడం మీరు ఈ సన్నివేశాల్లో చూడవచ్చు. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


కింగ్ కోబ్రా తిన్న గుడ్లు గుడ్లగూబవి కావడంతో అది ఆ పాము పై దాడి చేస్తుంది. ఇలా 15 నిమిషాలపాటు గుడ్లగూబ నాన్ స్టాప్‌గా పాము పై దాడి చేసి చివరకు దానిని చంపుకొని తింటుంది. ఈ సమయంలో గుడ్లగూబకు తీవ్ర గాయాలు అవుతాయి. పాములు సహజంగా పక్షులకు భయపడవు కానీ, పెద్ద పెద్ద ఆకారం కలిగిన భారీ పక్షులకు మాత్రం చూసి పారిపోతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నటిజన్స్ సోషల్ మీడియాలో తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.



ఈ వైరల్ అవుతున్న వీడియోను ND చానల్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఈ ఛానల్ కి ఇప్పటివరకు 28 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ వీడియోను గత 6 నెలల కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 11 లక్షలకు పైగా మంది వీక్షించారు. అలాగే వెయ్యి మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా కొంతమందిని సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter