Little Boy Playing With Giant Snake: పాములను చూస్తే సుస్తు పోసుకుంటూ అమ్మో అని ఏడ్చుకుంటూ పరుగెత్తే వయస్సులో ఉన్న ఓ బుడ్డోడు పామును చూసి పరుగెత్తకపోగా.. అదే పాముతో విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ వీడియో చూశాకా ఎవరికైనా సరే ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే.. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరు ? ఎందుకు, ఇలా అంత ధైర్యంగా అంత పెద్ద పాముతో ఆటలాడుతున్నాడు ? అసలు ఆ బుడ్డోడి చేతిలో ఉన్నది నిజమైన పామేనా లేక బొమ్మ పామా అనే సందేహాలు రాకమానవు,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఇది మేం చెబుతున్న మాట మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజెన్స్ చెబుతున్న మాట. 



ఇది కూడా చదవండి : Cobra Enters Into Man's Shirt: చొక్కాలోకి చొరబడిన నాగు పాము.. పాపం అతడి పరిస్థేతేంటో మీరే చూడండి


పాముల భయం చాలా సాధారణం, మరియు ఒకరిని ఎదుర్కోవాలనే ఆలోచన కూడా వెన్నెముకకు చలిని పంపుతుంది. వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా, చాలా మంది వ్యక్తులు ఈ జీవుల సంభావ్య ప్రమాదం కారణంగా వాటితో పరస్పర చర్యలకు దూరంగా ఉంటారు. అయితే, ఒక చిన్న పిల్లవాడు నిర్భయంగా అంత పెద్ద పాముతో ఆడుకునే ఒక షాకింగ్ దృశ్యాన్ని ప్రదర్శించే వీడియో ఇటీవల వెలువడింది.


ఇది కూడా చదవండి : Python Eating Cobra Snake: నాగు పామును తింటున్న పైథాన్.. భయంకరమైన వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి