LONG hair tale Meet Akanksha Yadav, who has longest hair in India measuring over 9 feet: అత్యంత పొడవైన జుట్టు కలిగిన అమ్మాయిగా 2020-2022 ఏడాదికి గాను లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో (Limca Book of World Records) చోటు సంపాదించింది ఈమె. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ (India Book of Records‌) చోటు దక్కించుకుంది మహారాష్ట్రలోని థానేకి (maharashtra thane) చెందిన ఆకాంక్ష యాదవ్ (Akanksha Yadav). తన పొడవైన జుట్టులో ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకుంది ఆకాంక్ష యాదవ్. అత్యంత పొడవైన జుట్టుతో ఈమెకు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


దేశంలో అతి పొడవైన జుట్టు ఉన్న అమ్మాయిగా


మన దేశంలో అతి పొడవైన జుట్టు ఉన్న అమ్మాయిగా ఆకాంక్ష యాదవ్ రికార్డ్ సొంతం చేసుకుంది.



 


ఆకాంక్ష యాదవ్ (Akanksha Yadav) జుట్టు 9 అడుగుల 10.5 అంగుళాలు (3.01 మీటర్లు) ఉంది. తన పొడవాటి జుట్టుతో అందరినీ ఆకర్షిస్తోంది ఈమె. తన జుట్టు ద్వారా ఎన్నో ప్రశంసలను పొందారు ఆకాంక్ష యాదవ్.



 


Also Read : Weird Ritual: ఛత్తీస్‌గఢ్‌లో వింత ఆచారం..వరుడికి గిఫ్ట్‌గా 21 విషపూరిత పాములు


ఆకాంక్ష 2019 నుండి పొడవైన జుట్టు (longest hair) కలిగిన అమ్మాయిగా పేరుగాంచారు. ఫార్మాస్యూటికల్ , మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ అయిన ఆకాంక్ష యాదవ్ (Akanksha Yadav) దేవుడు తనకు ఇచ్చిన వరం.. తన జుట్టే అని చెప్తోంది. 



 


తన జుట్టు తెస్తోన్న రికార్డులు చాలా గొప్పవని అంటున్నారు ఈమె. తన పొడవైన జుట్టుని ( hair) కాపాడుకోవడానికి అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటానంటోంది ఆకాంక్ష యాదవ్.



 


Also Read : BiggBoss Telugu5: శ్రీరామ్‌కు హమీద వద్దంటా..బిగ్‌బాస్‌ టైటిల్‌ కావాలట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook