Micromax In 1b నవంబర్ 26న భారతదేశంలో తొలిసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ Xiaomi, Realme బ్రాండ్స్ తో పోటీలోకి దిగుతోంది. ఈ రోజు మనం ఈ ఫోన్ ప్రైజ్, ఫీచర్లు, స్పెసిఫికేన్స్ తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Free BSNL Sim: సిమ్ కార్డును ఉచితంగా ఇవ్వనున్న బిఎస్ఎన్ఎల్


Micromax In 1b కేమెరా
ఈ పోన్ లో 8 మెగా పిక్సెల్ కెమరాను ఇచ్చారు. రియర్ ఫింగర్ ప్రింటర్ ను అందించారు. ఈ ధరలో ఈ ఫీచర్ రావడం ప్లస్ పాయింట్. డ్యూయల్ రియర్ ఫోన్ వల్ల అద్భుతమైన క్లారిటీతో ఫోటోలు ( Photos ) వస్తాయి. 13 ఎంపీల ప్రైమరీ కెమెరాతో పాటు సెన్సార్ ఇచ్చారు. 5 ఎంపీ సెకండరీ కెమెరా ఇచ్చారు.


Micromax In 1b బ్యాటరీ
సూపర్ బ్యాటరీ బ్యాకప్ తో ఈ ఫోన్ ఎక్కువగా ఫోన్ వాడే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. 5000 mAh కెపాసిటీతో 10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. USB Type C చార్జింగ్ తో సులభంగా వేగంగా చార్జింగ్ ఎక్కుతుంది.


Micromax In 1b ర్యామ్ స్టోరేజ్
మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ లో MediaTek Helio G35 చిప్ సెట్ ప్రాసెసర్ అందించారు. ఫోన్లో రెండు స్టోరేజీ ఆప్షన్లు- 2GB RAM + 32GB వీటితో పాటు 4GB RAM + 64GB లో లాంచ్ చేశారు. స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) స్టాక్ ఆండ్రాయిడ్ తో పాటు వస్తుంది.



Also Read WhatsApp Mute: ఇక వాట్సాప్ లో వీడియో పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు 


Micromax In 1b ధర
2GB RAM + 32GB ఫోన్ రూ.6,999 లకు.


  • ఈ ఫోన్ ను మీరు రూ.778 ఈఎమ్ఐపై ( EMI ) సొంతం చేసుకోవచ్చు.


4GB RAM + 64GB ఫోన్ రూ.7,999 లకు అందుబాటులో ఉంటుంది. 


  • ఈ ఫోన్ ను మీరు రూ889ల ఈఎమ్ఐపై సొంతం చేసుకోవచ్చు.


దాంతో పాటు Flipkart Axis Bank Credit Card తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR