Mancherial News:యువతి తన ఫోన్ ను బాగు చేయించాలని తల్లిదండ్రులను కోరింది. కానీ వాళ్లు ఎంతకు రెస్పాండ్ అవ్వలేదు. ఎంతగా వేడుకున్న కూడా కొన్నిరోజులపాటు వేచి ఉండాలని తెల్చిచెప్పారు. దీంతో యువతి ఇంట్లో దారుణానికి పాల్పడింది.
Xiaomi 14 Ultra Vs Samsung Galaxy S24 Ultra: స్మార్ట్ఫోన్లు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ మొబైల్ప్రియులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్‌లో రెండు అధునాతన ఫోన్లు ఉన్నాయి. ఆ రెండింటిల్ ఏది ఉత్తమ ఫోన్ మీరే ఎంచుకోండి. ఆ ఫోన్లలో తేడాలు తెలుసకోండి.
పిల్లలకి ఫోన్ ఇవ్వటం వలన భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు వస్తాయని అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంస్థ వెల్లడించింది. పిల్లలు మొబైల్స్ వాడటం వలన మానసిక రుగ్మతలకు లోనవుతారని నిపుణులు తెలిపారు.
Viral Video, Elephant watch Mahout Mobile in Temple. స్మార్ట్‌ఫోన్ చూస్తున్న ఏనుగుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన వారు నవ్వులు పూయిసున్నారు.
Lenovo Legion Y90, Biggest RAM storage Phone: ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న లెనోవో లీజియన్ వై90 గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అదిరిపోయాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ ర్యామ్ స్టోరేజ్ ఫోన్ ఇదే.
OnePlus Nord CE Blasted: గతేడాది ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) సిరీస్ యూజర్స్‌ను బెంబేలెత్తిస్తోంది. తాజాగా దుశ్యంత్ గోస్వామి అనే వ్యక్తి చేతిలో వన్ ప్లస్ నార్డ్ సీఈ మొబైల్ పేలిపోయింది.
Best tips for safe online shopping: స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తృతి పెరిగిపోవడంతో చాలామంది ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కావాల్సిన వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అయితే ఆన్లైన్ షాపింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. లేనిపక్షంలో మీ ఖాతాలో సొమ్ము మీకు తెలియకుండానే ఖాళీ అయిపోవచ్చు.
Xiaomi Robot: స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతున్న షావోమీ మరో సంచలనానికి తెరలేపింది. పెద్ద పెద్ద కంపెనీలు చేయలేనిదాన్ని సుసాధ్యం చేసింది. నిత్యజీవితంలో ఉపయోగపడే రోబోల్ని విడుదల చేయనుంది.
Cyber Frauds | ఇది డిజిటల్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) ఉంటే చాలు ఎన్నో పనులు సులువుగా జరిపోతున్నాయి. మొబైల్ రీచార్జ్ నుంచి విమానం టికెట్ బుకింగ్ వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి
How to Download Aadhaar Card: ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పైగా ఈ రోజుల్లో ప్రతీ చోట దీని అవసరం పెరిగింది. బ్యాంకు ఖాతా ( Bank Account ) నుంచి సిమ్ కార్డు ( Sim Card ) కొనడం వరకు ప్రతీ చోట ఆధార్ కార్డు అత్యవసరంగా మారింది.
శాంసంగ్ సంస్థ అతి త్వరలోనే మరో కొత్త మోడల్ ఫోన్ ను పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ‘డబ్ల్యూ 2018’ పేరుతో రానున్న ఇది మడతపెట్టుకునే మోడల్ ( ప్లిప్ ఫోన్ ) లో ఉండనుంది. గతంలో ఇటువంటి ప్లిప్ఫోన్లు చాలానే మార్కెట్లోకి వచ్చినా ఇప్పుడు రానున్న ఫోన్ మాత్రం వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయంలోనూ దీనికి మరేదీ సాటి రాదని శాంసంగ్ చెబుతోంది..రెండు డిస్ప్లేలు ఈ ఫోన్ ప్రత్యేకత. పైన ఒకటి, లోపల మరోటి ఉంటాయి. శాంసంగ్ ఇటీవల వరుసగా విడుదల చేస్తున్న ‘గెలాక్సీ’ సిరీస్‌కు భిన్నంగా విడుదల చేస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం గమనార్హం. అయితే ధర కూడా అదే రితో ఉండనుంది.
మొబైల్ లో నెట్ స్పీడ్ తక్కువగా ఉంది అని బాధపడుతున్నారా ? ఇదేం బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ రా బాబోయ్ .. అని అనుకుంటున్నారా ? ఇకపై ఆలా అనరులేండి. ఎందుకంటే 512కేబీపీస్ స్పీడ్ ఉన్న మన ఇంటర్నెట్ సేవలను ఇకపై నాలుగింతలు రెట్టింపు చేసి 2ఎంబీపీఎస్ కు అందిస్తున్నట్లు భారత టెలికాం వర్గాలు పేర్కొన్నారు. ఇది అమలైతే భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న 30 కోట్ల మందికి పైగా ప్రజలకు లబ్ది చేకూరనుంది.
జియో నెట్ వర్క్ సృష్టించిన సంచలం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మరో సంచలనాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సారి స్మార్ట్ మొబైల్ ను రంగంలోకి దించింది... అది కూడా ఫ్రీగా ఇస్తానంటోంది. అయితే ముందుగా రూ.1500 డిపాజిట్ చేయాల్సి ఉంది. ఫోన్ బుక్ చేసిన మూడేళ్లకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటోంది. రిలయన్స్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. జియో మార్కెట్ వ్యూహం ఎలా ఉన్నప్పటికీ ఇది కష్టమర్లకు వరంగా పరిగణిస్తోంది.
బుక్ చేసుకోండిలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.