Couples Honeymoon Romance Video: ఆనలైన్ లో ఫస్ట్ నైట్ చేసుకున్న జంట.. వీడియో క్షణాల్లో వైరల్
Couples Honeymoon Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన ఫన్నీ మూమెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇవే కాకుండా చాలామంది కొత్తగా పెళ్లయిన వారు హనీమూన్, ఫస్ట్ నైట్ కు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఇద్దరు దంపతులు షేర్ చేసిన హనీమూన్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ మారింది.
Couples Honeymoon Romance Video: సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచంగా మారిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సెల్ ఫోన్లు వినియోగిస్తూ.. సోషల్ మీడియాలో లీనమైపోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల్లో జరిగే విషయాలను క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నారు. తెలిసి తెలియక సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు కూడా నిమిషాల్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇటీవలే ఓ జంట హనీమూన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ వీడియో ఏంటో? వీడియోని ఎవరు షేర్ చేశారో? వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే..కొత్తగా పెళ్లయిన వధూవరులు హనీమూన్ కోసం ఓ ప్రదేశానికి రీసార్ట్ కి వెళ్తారు. కొత్తగా పెళ్లయిన యువకుడు తన భార్యను సర్ప్రైజ్ చేసేందుకు స్విమ్మింగ్ పూల్ ని ఎర్రని గులాబీ పూలతో అందంగా అలంకరిస్తాడు. ఇలా అలంకరించిన అతను తన భార్య కళ్ళకు గంతలు కట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకు వస్తాడు. ఆ యువతి అందంగా డెకరేట్ చేసిన స్విమ్మింగ్ పూల్ ని చూసి ఎంతో సర్ప్రైజింగ్ ఫీల్ అవుతుంది. తర్వాత వారిద్దరూ ఆ స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పెళ్లిలో సీజన్ రాగానే ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి:
భారత్లో పెళ్లిళ్లు ఘనంగా జరుపుకుంటారు. మూమెంట్ గుర్తుండిపోయేలా వీడియోలను చిత్రీకరిస్తారు. అందులో భాగంగానే ప్రస్తుతం హనీమూన్, బారత్, హల్దీ ఫంక్షన్స్ లో వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చాలామంది ఫేమస్ అవ్వడానికి చేస్తే.. మరికొందరు మాత్రం చిరకాలం గుర్తుండిపోతాయని వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా వివాహాల్లో జరిగే డ్యాన్స్ కార్యక్రమాల్లో ఫన్నీ మూమెంట్స్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలోనే నెటిజెన్లు ఆసక్తిగా చూస్తున్నారు.
ఫస్ట్ నైట్ వీడియో వైరల్:
ఇంతకుముందు కొత్తగా పెళ్లయిన దంపతులు ఫస్ట్ నైట్ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియోను కొందరు తప్పు పడితే.. మరికొందరు మాత్రం ఏం పరవాలేదు కొత్త ట్రెండ్ అన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ నైట్ వీడియోను షేర్ చేసిన దంపతులని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook