Optical Illuison Photo: మీ కళ్లకు ఓ సవాల్..! ఈ ఫొటోలోని రాళ్ల మధ్య దాగున్న జంతువు ఏది?
Optical Illuison Photo: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఆయా పజిల్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా కొన్ని రాళ్ల మధ్యన దాగున్న జంతువును కనిపెట్టాలని ఓ పిక్ వైరల్ గా మారింది. అందులో జంతువు ఎక్కడ దాగుందో మీరే కనుగొనండి.
Optical Illuison Photo: ఆప్టికల్ ఇల్యూజన్ ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నెట్ పజిల్. ఆప్టికల్ ఇల్యూషన్స్‌తో కూడిన ఫోటోలు, వీడియోలు నెట్టింట నిత్యం వైరల్ గా మారుతున్నాయి. మన కళ్లను ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని పిక్స్ కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆ పజిల్స్ లో దాగున్న వాటిని కనిపెట్టడంలో చాలా మంది విఫలమవుతున్నారు. వాటిని కనిపెట్టడంలో చాలా కష్టపడుతున్నారు. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ కలిగిన ఓ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో అందులో దాగున్న జంతువు ఎక్కడ ఉందో కనుగొనండి.
రాళ్ల మధ్యలో జంతువు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో పెద్ద బండరాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ఆ రాళ్ల మధ్యలో ఓ జంతువు దాగుంది. అయితే దాన్ని కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు. కానీ, కొన్నిసార్లు జాగ్రత్తగా గమనిస్తే ఆ జంతువును మీరు ఇట్టే కనిపెట్టేయగలరు.
అయితే ఆ రాళ్లు రంగులోనే ఆ జంతువు ఉండడం కారణంగా దాన్ని కనిపెట్టడం చాలా క్లిష్టంగా మారింది. ఈ జీవిని కనుగొన్న వారు మేధావి అవుతారు. దీని వల్ల మీ ఐక్యూ పవర్ ఎంత ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ మీరు కనిపెట్టడంలో విఫలమైతే కనీసం మీరు ఫ్రెండ్స్ సహాయం తీసుకోనైనా దాన్ని సాల్వ్ చేయవచ్చు.
ఆ జంతువు ఎక్కడ ఉందంటే?
[[{"fid":"232740","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మీరు చెట్టులో దాక్కున్న జంతువుల చిత్రాలను చూసే ఉంటారు. కానీ రాళ్ల మధ్య దాగున్న జంతువును గుర్తించడం సులభంగానే గుర్తించవచ్చు. అయితే వైరల్ గా మారిన పిక్ లో సముద్రం ఒడ్డున ఉన్న రాళ్ల మధ్యన.. ముదురు గోధుమ రంగులో ఓ జంతువు కనిపిస్తుంది. పక్కనే ఉన్న రాళ్ల రంగుతో దాని శరీరం రంగు పోలి ఉండడం వల్ల దాన్ని కనుగొనడం చాలా కష్టంగా మారింది.
Also Read: Shocking Viral Video: బాబుని కాపాడేందుకు 20 అడుగుల లోతు డ్రైనేజిలో దూకేసిన తల్లి, ఆ తరువాత ఏమైంది
Also Read: Viral News: 23 ఏళ్లు కేవలం సాండ్‌విచ్‌లతోనే బతికేసింది... హిప్నటిజంతో ఆమె జీవితంలో ఊహించని మిరాకిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook