Rhinoceros attack on 2 lion video goes viral: సాధారణంగా అడవిలో అనేక రకాల జంతువులు ఉంటాయి. ఈ క్రమంలో అడవికి మాత్రం రాజుగా సింహాన్ని చెబుతుంటారు. దానికి ఉండే ఠీవీ, గంభీరం, అది గాండ్రిస్తే.. కొన్ని కిలో మీటర్ల వరకు కూడా విన్పిస్తుంది. సింహాం కొన్ని వందల టన్నులు ఉంటుందని కూడా చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. సింహాలు అడవిలో గుంపులుగా వేటాడుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



సింహాలకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే.. అవి కేవలం ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే వేటాడుతాయంటే. ఒక్కసారి వేటాడిన తర్వాత.. ముందు నుంచి ఎలాంటి జంతువులు పోయిన కూడా అస్సలు పట్టించుకొదంట. అందుకే సింహాన్ని వాటిని ఉన్న కొన్ని స్పెసిఫిక్ గుణాల వల్ల, వాటిని అడవికి రాజుగా చెప్తుంటారు. సింహాలతోతలపడటానికి ఏ జంతువులు సైతం సాహాసించవు.కానీ కొన్నిసార్ లు మాత్రం సింహాలకు అనుకొని ఘటనలు ఎదురౌతుంటాయి.ఇలాంటి కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


అడవిలో చెట్టు కింద రెండు సింహాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. రెండు కూడా మగ సింహాలు ఒకే చోట కన్పిస్తున్నాయి. సాధారణంగా ఆడసింహాలు వేటాడుతాయంట. మగ సింహాలు మాత్రం.. గుంపుకు కాపలాగా ఉంటాయంట. ఇతర ప్రదేశాల నుంచి సింహాలు తమ సంతానంను చంపకుండా, ఉన్న అడవిలొని భూభాగాన్ని ఆక్రమించకుండా.. కాపాలాగా ఉంటాయి. కానీ మరికొన్ని సార్లు.. మగ సింహాలు సైతం.. వేటాడుతుంటాయి.


ఇదిలా ఉండగా.. సింహాలను కొన్నిసార్లు.. దున్నపోతులు సైతం.. గ్యాంగ్ గా వెళ్లి వాటిపై దాడికి పాల్పడతాయి. అంతేకాకుండా..సింహాన్ని తమ కొమ్ముల మధ్యలో ఎత్తుకుని దూరంగా పాడేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి. తాజగా,ఈ వీడియోలో.. రెండు ఖడ్గమృగాలు అడవిలో మరోవైపు నుంచి వస్తున్నాయి.


Read more: Ganesh Chaturthi 2024: వావ్.. గణపయ్య విగ్రహాల ముందు లేడీ పోలీస్ ల మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్.. 


ఇంతలో.. వీటిని గమనించిన సింహాలు.. వెంటనే లేచి చెట్లలోకి వెళ్లిపోయాయి. కనీసం..ఖడ్గమృగాలవైపు కూడా చూడకుండా.. అవి దూరంగా వెళ్లిపోయాయి. బహుషా.. అవి అడవికి రాజులమని మర్చిపోయాయో.. ఏంటో కానీ.. ఖడ్గమృగాలను చూసి తోకముడుచుకుని చెట్లలోకి వెళ్లిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.