Romance Google Trend Leaked Video: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది  వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో చాలా వరకు గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించినవే ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి చాలామంది యువత ఎక్కువగా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో గడుపుతున్నారు. దీంతో ఏవైనా వీడియోలు షేర్ చేసిన వెంటనే ఎక్కువగా రీచ్ వస్తోంది. ఎలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలైనా లక్షలాదిమంది వీక్షిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని జంతువులకు సంబంధించిన వైతే మరికొన్ని మాత్రం రొమాంటిక్ వీడియోలు ఉంటున్నాయి. ఇటీవల ఓ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో హైదరాబాద్ మెట్రో లిఫ్ట్ లో యువతి యువకుడు రొమాన్స్ చేసుకున్న ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికీ ఈ వీడియోను దాదాపు రెండు కోట్ల మంది వీక్షించగా.. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. గతంలో హైదరాబాద్ మెట్రో లిఫ్ట్ లో రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు పదుల సంఖ్యలో వైరల్ అవ్వగా అందులో ఈ ఒక్క వీడియోను మాత్రం కోట్ల మంది వీక్షించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను చాలామంది షేర్ చేసినట్లు సమాచారం. 


వైరల్ అవుతున్న వీడియో చూడడానికి ఇది క్లిక్ చేయండి...


ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ రొమాన్స్ వీడియో చూసిన నేటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే భారత్లో బహిరంగంగా కిస్సింగ్ చేసుకోవడం క్రైమ్ కాదని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే లిఫ్ట్ డోర్లు మూసుకున్నాక కిస్సెస్ స్టార్ట్ చేస్తారని.. అవి తెరుచుకున్న తర్వాత ఏమీ తెలియని అమాయకుల్లా వెళ్లిపోతారని కామెంట్లలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇప్పటికి దాదాపు మూడు వేల మందికిపైగా కామెంట్లు చేశారు.


ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను Siasat Tv అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికి ఈ వీడియోను దాదాపు 1.8 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతేకాకుండా నలభై మూడు వేల మందికి పైగా లైక్ చేశారు. ఏది ఏమైనా యువత బహిరంగంగా రొమాన్స్ చేసుకోవడం క్రైమ్ కానప్పటికీ ఇది భారతీయ సాంస్కృతి కాదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.