Couples First Night Romance Leaked Google Video Viral: ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో లక్షల కొద్ది వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో జరిగే ఎలాంటి సంఘటనలు అయినా సెకండ్ల వ్యవధిలోనే సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా సమాచారాన్ని వీడియోల రూపాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా బోల్డ్ ఇంట్రెస్టింగ్ వీడియో కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొన్ని అసభ్యకరమైన వీడియోలను నెట్టింట్లో వదులుతున్నారు. అయితే ఇటీవలే కొత్తగా పెళ్లయిన ఓ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫస్ట్ నైట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిని చూసిన నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 


వీడియో వివరాల్లోకి వెళితే:




ఇటీవలే ఓ పెళ్లయిన కొత్త జంట తమ ఫస్ట్ నైట్ లో భాగంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఆ జంట ఒకరికొకరు రొమాన్స్ చేసుకోవడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఒకరికొకరు ముద్దులు పెట్టుకుని గట్టిగా హత్తుకోవడం కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఏమాత్రం సరికాదని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది సాంప్రదాయానికే అవమానమని మరి కొంతమంది నెటిజన్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


ఈ వీడియోను @Toxicity__అని ట్విట్టర్ (X) ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియోను నవంబర్ నెలలోనే షేర్ చెయ్యగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఈ వీడియోను కొంతమంది మీమర్స్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 25 వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఇలాంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ అవి అంతగా వైరల్ కాకపోయినా ఈ వీడియో మాత్రం ఎంతగానో వైరల్ అవుతోంది. 


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి