Viral video: ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాల గురించి వింటుంటాం.. చదవుతుంటాం. కొన్ని సార్లు తమ తప్పు లేకుండానే చాలా మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడమో, శాస్వత వైకల్యం కలగటం (Road accident) వంటి పరిణామాలు ఎదుర్కొంటుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కొన్ని సార్లు మాత్రం ప్రమాదం జరిగినా.. కొంత మంది మృత్యువు నుంచి ఎలాంటి గాయాలు లేకుండా అనూహ్యంగా (Death escape in accident) బయటపడుతుంటారు.


ఇంకా చెప్పాలంటే.. సినిమాల్లో చూపించినట్లు క్షణాల్లో మిరాకిల్ జరిగి ప్రాణాలతో బయటపడుతారు.


ఇప్పుడితందా ఎందుకు? అనుకుంటున్నారా?  పైన చెప్పిన మిరాకిల్​ నిజ జీవితంలో కూడా జరిగింది. ఇంటర్నెట్​లో ఇందుకు సంబంధించిన ఓ ఈ వీడియో వైరల్ (Miracle safe in accident) అవుతోంది.


ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


హైవేపై వర్షం కురుస్తున్న సమయంలో ఓ బైకర్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. హైవే కావడంతో వెనకాల వాహనాలు ఎంత వేగంగా వస్తుంటాయి చెప్పనక్కర్లేదు. అయితే ఆ బైకర్​ కింద పడ్డాన్ని గుర్తించే లోపే వెనాకల నుంచి ఓ భారీ వాహనం (Bike accident news) అతనిపైవపు దూసుకొచ్చింది.


అయితే బైకర్​ మాత్రం అత్యంత వేగంగా తేరుకుని.. అక్కడనుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇదే సమయంలో ఆ భారీ వాహనం కూడా అప్రమత్తంగా వేగం తగ్గించింది. దీనితో ఆ బైకర్ బతికి బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ఆ బైకర్​ హెల్మెంట్​ ధరించి ఉన్నాడు. అందువల్ల కూడా అతడు క్షేమంగా మృత్యవును (Biker safe in accident) తప్పించుకోగలిగాడు.


ఒక వేళ వేగంగా స్పందించకపోయినా.. భారీ వాహనం వేగం తగ్గించకపోయినా.. ప్రమాద సమయంలో హెల్మెంట్​ లేకపోయినా బైకర్ ప్రాణాలు దక్కేవి కావు.



ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చాలా వేగంగా స్పందించాడు, అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను.. TRT World Now అనే యూట్యూబ్ ఛానెల్​ పోస్ట్ చేసింది. ఈ ఘటన మలేసియాలో జరిగింది. ఎప్పుడు జరిగింది? అనే వివరాలు మాత్రం తెలిరాలేదు.


Also read: Telangana Viral Video: మరో ప్రాణాన్ని కాపాండేందుకు.. ప్రాణాలకు తెగించిన తెలంగాణ హోంగార్డు!


Also read: Minnal Murali Wedding Shoot: 'మిన్నాళ్ మురళి' స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్..వైరల్ అవుతున్న వీడియో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook