Rare Big King Cobras Full Viral Video​ Watch Here Now​: ప్రమాదకరమైన పాములకు భారతదేశం పుట్టినిళ్లు.. అన్ని దేశాల కంటే మన దేశంలో అనేక రకాల ప్రమాదకరమైన పాములు ఉన్నాయట. అంతేకాకుండా ఇందులో కొంత శాంత విషం లేని పాములు కూడా ఉన్నాయని సమాచారం. అలాగే పాములను రక్షించడంలో మన దేశమే ముందు ఉన్నట్లు ఇటీవలే చాలా వార్తలు వచ్చాయి. ఇటీవలే సోషల్ మీడియాలో పాములు ఇళ్లలోకి సంచారం చేస్తున్న వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్స్‌ ఇలాంటి వీడియోలే ఎక్కువగా చూస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియా ఎటు చూసిన పాములకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. అయితే ఇటీవలే నెట్టింటో కొన్ని పాములకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో కొన్ని గిరిజన తెగలకు చెందిన పాములను ఆడించేవారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది పాములను ఆడించేవారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పాములు ఆడించేవారు ఉన్నారు. వీరు ఇప్పటికీ ప్రమాదకరమైన సర్పాలతో వారి వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నారు. వారు గ్రామాల్లో తిరుగుతూ పాములను ఆటలాడిస్తూ ఉండేవార. అంతేకాకుండా గ్రామస్తులు ఇచ్చిన డబ్బులను తీసుకుని బాగా జీవించేవారు..అయితే ఈ రోజు వైరల్‌ అవుతున్న వీడియోలో కూడా ఓ పాములను ఆడించిన వ్యక్తికి సంబంధించిందే.. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.



Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?


ప్రస్తుతం ఓ పాములను ఆడించేవారి వ్యక్తి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పాములు ఆడించే అతను తన దగ్గర ఉన్న అన్ని పాములను ముందు పెట్టుకుని.. పాముల బంధించిన బుట్టలను ఒక్కొక్కటిగా తీశాడు. అందులో ప్రమాదకరమైన పాములను గమనించవచ్చు. అందులోని మూడు పాములను ఆతను నాగస్వారం పలుకుతూ ఆడించారు. ఇలా వాటిని ఒక్కొక్కటిగా కదుపుతూ ఆడించారు. ఇందులో భాగంగా ఒక్క పాము కాటేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియోను RAVIS CLICK అనే య్యూటుబ్‌ ఛానెల్ నుంచి ఫోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 39 లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది నెటిజన్స్‌ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.