Snake bite man private part: కొన్నిరోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలాలు, అడవుల దగ్గరకు వెళ్లేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. మెయిన్ గా చెట్లు గుబురుగా ఉండే ప్రదేశాలలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పాములు కాటువేసిన ఘటనలు తరచుగా వార్తల్లో చూస్తుంటాం. పాములు ఎలుకల వేటలో మనుషులు ఉండే చోటకు వస్తుంటాయి. పొలాలు,దట్టమైన చెట్లు, అడవులు ఉన్న ప్రదేశాల్లో పాములు ఎక్కువగ సంచరిస్తుంటాయి. ఇక పాములు కొన్ని మనిషి ఏమాత్రం పరధ్యానంగా ఉన్న కూడా కాటేస్తాయి. కొందరు పాముల కాటుకు సెకన్ల వ్యవధిలో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మెయిన్ గా రాత్రి వేళల్లో విష పరుగులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇక ట్రెక్కింగ్ చేసే వారైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎటువైపు ఏఆపద వస్తుందో చెప్పలేరు.  ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లిన యువకుడిని షాకింగ్ అనుభవం ఎదురైంది.ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  పాములు కన్పించగానే కొందరు భయంతో పారిపోతుంటారు. మరికొదరు పాముల్ని దేవతలా కొలుస్తారు. పాములు కన్పిస్తే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు.


పాముల్ని అపకారం కల్గించద్దనిచెబుతుంటారు. కాలసర్పదోషం కల్గుతుందని నమ్ముతుంటారు. పాములు పగబడుతాయని కూడా తరచుగా కొందరు అంటుంటారు. కానీ పాములు అలా చేయవని మరికొందరు కొట్టిపారేస్తుంటారు. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. 


పూర్తి వివరాలు.. 


masterfisher అనే ఇన్ స్టాలో అకౌంట్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో ఒక పాము ట్రెక్కింగ్ కు వెళ్లిన యువకుడి ప్యాంటులో దూరిపోతుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. వెంటనే తెరుకునే సరికి.. అది పై నుంచి అతగాడి ప్రైవేటు పార్ట్ ను గట్టిగా పట్టేసుకుని కరుస్తుంది. అతగాడు విడిపించుకునేందుకు ప్రయత్నించిన  కూడా ఆపాము కొద్ది సేపు అలానే పట్టుకుంది. అతగాడు బాధతో విలవిల్లాడిపోయి, ఎలాగో అలాగో.. పామును విడిపించుకుని దూరంగా పడేశాడు.  


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..


ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.  దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బాప్ రే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అతగాడు.. పాము కాటు వేసిన బతికున్నాడా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. అక్కడేలా కాటేసింది బ్రో.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అందుకే అడవుల్లో, చెట్లలో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter