Add Zee Business As A Preferred Source
App

Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

Pune viral video:వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డంతా బురద నీళ్లతో నిండిపోయి, నాలాలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా..  వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా  మారిన వీడియో..
Image Credit: punenews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.