Tattoo on Face: మద్యం మత్తులో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి- వైరల్ వీడియో!
Tattoo on Face: సాధారణంగా మద్యం తాగిన వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఏకంగా మద్యం మత్తులో ముఖంపై టాటూ వేసుకున్నాడు. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి.
Tattoo on Face: మద్యపానం చేసిన వారి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. మద్యం సేవించిన వారు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. మద్యం మత్తులో యాక్సిడెంట్స్ నుంచి అనేక చెత్త పనులను కూడా చేస్తూ దొరికిపోతుంటారు. అలా ఓ వ్యక్తి మద్యం మత్తులో తన నుదుటిపై పచ్చబొట్టు వేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఆ వ్యక్తి తన కనుబొమ్మల మధ్య పచ్చబొట్టు పొడిపించుకున్న వీడియోను పోస్ట్ చేశాడు. అతను తన కళ్ళ మధ్యలో విలోమ క్రాస్ చేసాడు. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని, మరో చేతిలో టాటూ గన్ పట్టుకుని ముఖం మీద టాటూ వేసుకున్నాడు. టాటూ వేసుకునేటప్పుడు అద్దంలో చూసుకోకుండా మొబైల్ కెమెరా వైపు చూస్తున్నాడు. అయితే మద్యం మత్తులో వేసుకున్న టాటూ తనకు నచ్చిందని ఆ వ్యక్తి అంటున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను దాదాపుగా 3 మిలియన్లకు పైగా వీక్షించారు. అయితే ఈ టాటూను కావాలనే నుదుటిపై వేసుకున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.