Two Heads Snake Viral Video:  సోషల్ మీడియాలో పాము వీడియోలు బాగా వైరల్‌ అవుతాయి. అయితే, కొన్ని రకాల పాములను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. సోషల్‌ మీడియాలో కొంతమంది ఎప్పటి కప్పుడు కొత్త వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. నిన్న తెలంగాణ బాన్సువాడలో ఒక అబ్బాయి సోషల్‌ మీడియా రీల్స్‌ కోసం ఏకంగా పామను నోట్లో పెట్టుకున్నాడు. దాని విషం కారణంగా పాపం.. ఆ పిల్లవాడు చనిపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాములు నిజానికి విషసర్పాలు ఇవి మానుషులను కరవడం వల్ల ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను కొల్పోతున్నారు. అయితే వాటికి దూరంగా ఉండటం మేలు. ఒకవేళ మీరున్న ప్రదేశాల్లో పాములు ఉంటే వెంటనే స్నేన్‌ క్యాచర్స్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్లకు వెంటనే కాల్‌ చేయాలి. అంతే కానీ, ప్రాణం మీదకు తీసుకురాకూడదు. సోషల్‌ మీడియాలో పాము వీడియోలు భలే వైరల్‌ అవుతాయి. అయితే, ఇటీవల వర్షాల కారణంగా కూడా కొంతమంది ఇళ్లలో పాములు దూరడం వారి పెరట్లో తిష్ట వేయడం, బుసలు కొట్టడం వంటివి చూశాం. అయితే, సోషల్‌ మీడియాలో కొన్ని పాము వీడియోలు చూడటానికి విచిత్రంగా అనిపిస్తాయి. ఈ విష పాముల వీడియోలు లక్షల్లో వ్యూస్‌ కూడా వస్తాయి. అందుకే కొంతమంది ఔత్సాహికులు ఈ పాముల వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు.


Read more: SSC CHSL టైర్‌ I ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..  


మీకు కూడా ఇలా స్నేక్‌ వీడియోలు చూడటం ఆసక్తికరంగా అనిపిస్తే  ఓ స్నేక్‌ వైరల్‌ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. వామ్మో.. ఈ వీడియో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో పాము ఒకటి కాదు రెండు తలల పాము. ఇది ఏకంగా తన రెండు తలలతో నోటి ద్వారా ఎలకలను వేటాడి తింటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ  వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రియాన్‌ బార్జిక్‌ అనే పేజీపై షేర్‌ చేశారు. 


Read more: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 


 




ఈ వీడియోలో పాము ఎలుకలను మింగుతున్న వీడియో చూస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఈ పాము రికార్డింగ్‌ వీడియోలో పాము తన రెండు తలల పాము తెలుపు రంగులో ఉండే ఎలుకలను వేటాడి మింగేస్తోంది. ఈ వీడయో జూలై 21న షేర్‌ చేస్తే వేలల్లో లైకులు వచ్చాయి. అంతేకాదు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో మీకు కూడా చూడాలనుందా?(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.