Very Angry King Cobra Attacked Himself Viral Video Watch Now​: ఊళ్లలో వర్షం పడితే పాములు అప్పుడప్పుడు సయ్యాటలు అడుతూ ఉండడం చాలా సార్లు చూసి ఉంటారు.. ఈ సమయంలో అడ్డొచ్చే జీవులను అవి దాడి చేసి వాటిని తినడం కూడా చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అదే భారీ పాము తనను తినడం చూశారా? అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ పాములు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఓ వీడియోలో గోడలో దూరిన భారీ కింగ్‌ కోబ్రా తనను తాను కోపంలో తినేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వీడియో వివరాల్లోకి వెళితే..  ఓ పాము గోడలో దూరి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే ఇదే క్రమంలో ఓ స్నేక్ క్యాటర్‌ ఆ పామును అందులో నుంచి తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ పాము ఎంతో ఆగ్రహానికి గురై.. బుసలు కొడుతూ స్నేక్‌ క్యాచర్‌ నుంచి తప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నం చేస్తుంది. అంతేకాకు ఈ కింగ్‌ కోబ్రా భయోత్పాతానికి కూడా గురవుతుంది. దీంతో ఈ పాము తనని తాను దాడి చేసుకోవడం మీరు గమనించవచ్చు. అయితే ఈ పాముకు సంబంధించిన వింత సంఘటన బిహార్‌ జిల్లాలో జరిగింది. 


ఈ పాము దాదాపు 10 అడుగులకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పాములు చూసి చాలా మంది స్థానికి భయాందోళనకు గురయ్యారు. దీనిని ఓ స్నేక్‌ క్యాచర్‌ స్నేక్‌ స్టిక్‌తో ఎంతో జాగ్రత్తగా గోడలో నుంచి బయటకు తీశాడు. అంతేకాకుండా ఆయన దానిని బయటకు తీసుకు వచ్చే క్రమంలో పాము ఎన్నో సార్లు కాటేసే ప్రయత్నం చేసింది. అలాగే ఈ కింగ్‌ కోబ్రా బయటికి తీసిన తర్వాత అక్కడే ఉన్న ఇతర పాను కూడా ఎంతో ఆగ్రహంగా కాటేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?


పామును కొన్ని గంటల తర్వాత ఎంతో కష్టపడి బంధించారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వైరల్‌ అవుతున్న వీడియోను మురళీవాలే హౌస్లా అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్‌ చేసినట్లు తెలుస్తోంది..ఇలా పట్టుకున్న పాములను ఆ స్నేక్‌ క్యాచర్‌ అటవీ ప్రాంతంలో వదిలాడు. అయితే ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా ఉంటాయని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.