Lovers romance on bike video viral: కొంత మంది యువత బరితెగించి మరీ ప్రవర్తిస్తున్నారు. కామా తురాణం.. న సిగ్గు.. న లజ్జ అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రోలలో రెచ్చిపోతున్నారు. చుట్టు ఎవరున్న తమకేం అన్నవిధంగా ఉంటున్నారు. ఫ్రీడమ్ పేరుతో.. నలుగురిలోనే గలీజ్ పనులన్ని చేస్తున్నారు. ఇటీవల కొంత మంది యువత ప్రేమ పేరుతో ఒకరితో మరోకరు డేటింగ్ లు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఇంట్లోవాళ్లకు తెలియకుండా..  అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతేకాకుండా.. ఫారీన్ కల్చర్కు అలవాటు పడి.. తప్పతాగి నానా రచ్చ చేస్తున్నారు. కొంత మంది యువత ప్రవర్తన మరీ ఘోరంగా మారింది. లవర్స్ ను మెంటెన్ చేయడం కూడా అదేదో.. స్టేటస్ సింబల్ మాదిరిగా భావిస్తున్నారు. కేవలం అవసరాలకు ప్రేమ ఉన్న విధంగా నటిస్తున్నారు. ఆతర్వాత ముఖం చాటేస్తున్నారు. కొంత మంది ప్రేమ పేరుతో బైక్ ల మీద, కార్లలో రోమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


హైదరబాద్ లో షాకింగ్ ఘటన  చోటుచేసుకుంది.  ఈ పహాడీషరీఫ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  ఇద్దరు యువతీ యువకులు బైక్ మీద రోమాన్స్ చేసుకుంటు రెచ్చిపోయారు. అంతే కాకుండా..  రోడ్డు మీద ముద్దులు పెట్టుకుంటు హల్ చల్ చేశారు. రోడ్డుపైన ఎవరుంటూ తమకేం అన్న విధంగా రెచ్చిపోయారు. యువతి బైక్ మీద పెట్రోల్ డోమ్ మీద యువకుడికి ముందు కూర్చుంది.


Read more: Viral video: ఇదేం పైత్యం.. బావి మీద కూర్చుని ఆ తల్లి ఏంచేస్తుందో తెలిస్తే.. చీపురు తిరగేస్తారు.. వీడియో వైరల్..


అంతటితో ఆగకుండా.. రోడ్డు మీదనే ముద్దులతో రెచ్చిపోయింది. చుట్టుపక్కల జనాల వాహానాలు వెళ్తున్నయన్న ఏమాత్రం..ధ్యాస కూడా లేకుండా రోమాన్స్ తో రెచ్చిపోయారు. కొంత మంద వీరి పైత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం తెగ వైరల్గా మారింది.  దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.