Man Carries Massive Python on His Shoulders: సోషల్ మీడియాలో ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే...మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇలా రోజూ రకరకాల వీడియోలు నెట్టింట దర్శనమిస్తుంటాయి. తాజాగా స్నేక్ కు సంబంధించి ఒళ్లుగగుర్పొడిచే ఓ వీడియో (Snake Video) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పుడు నెటిజెన్స్ (Netizens) తెగ చూసేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో...'ఒక వ్యక్తి తన భుజాలపై భారీ పామును మోస్తూ జూలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి... కొండచిలువ భారీ పొడవు ఉన్న కారణంగా... చాలా దూరం వెనుకకు నడుస్తాడు. భారీ కొండచిలువను ఏ మాత్రం భయం లేకుండా జూ కీపర్ మోసుకెళ్లడం చూసి...అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతారు'. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 



Also Read: Shocking Video: మాస్కు పెట్టుకోమంటే.. బట్టలు విప్పేసి యువతి హల్​చల్, వీడియో వైరల్


ఈ వీడియోను ‘'hepgul5’' అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి ఇప్పటివరకు 8,400 లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇంత పెద్ద పామును తాము చూడటం ఇదే మెుదటసారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అత్యధికంగా వీక్షించిన వీడియోలలో ఇది ఒకటి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Linkhttps://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి