Viral Video: పాములు, కొండచిలువలు చేసే విన్యాసాలు చూస్తే ఒళ్లు గగ్గోళ్లు పెడుతాయి. ఇలాంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా చూస్తుంటారు. వీటిని చూసి షాక్‌ అవుతుంటాం. తాజాగా అలాంటి వీడియోనే వైరల్‌గా మారింది. ఈవీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విపరీతంగా కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. వీడియోలో ఓ కొండ చిలువ చెట్టును తనదైన శైలిలో ఎక్కుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్లు మూసి తెరిచే లోపు చెట్టుపైకి ఎక్కేసింది. కళ్లు గీత కార్మికులు ఎలా పాకుతారో..అలా వెళ్తూ కొన్ని క్షణాల్లోనే పైకి వెళ్లింది. చెట్టుకు కొండ చిలువ చుట్టూకుని పాకుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా కొన్ని క్షణాల్లో వేగవంతంగా చెట్టు ఎక్కడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఈవీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది. ఈవీడియో కొన్ని వేల మంది తిలకించారు. 



Also read:Minister KTR: రాబోయే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్..మా స్కెచ్ అదేనన్న మంత్రి కేటీఆర్..!


Also read:Viral Video: సీటు కోసం మరీ ఇంత రచ్చ..రైలులో ఫైటింగ్..వీడియో వైరల్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook