Viral video: తేలును గుటుక్కుమని మింగేందుకు చూసిన పాము.. ఇంతలో ఇదేం బిగ్ ట్విస్ట్.. వీడియో వైరల్..
Snake vs Scorpion: పాము చెట్లలోని పొదల్లో వెళ్తుంది. ఇంతలో దానికి ఒక తేలు కన్పించింది. బాగా ఆకలిగా ఉందో ఏంటో కానీ.. పాము ఒక్కసారిగా తేలుమీద దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake attacks on scorpion video: చాలా మంది పాముల్ని చూసి దూరంగా పారిపోతుంటారు. ఎక్కడైన పాము కన్పిస్తే.. ఆ ప్రదేశాలకు అస్సలు వెళ్లరు. అడవులు, చెట్లు, చెరువులు మొదలైన చోట్ల పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా సంచరిస్తాయో.. పాములు అక్కడ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పాముల్ని అస్సలు హానీ తలపెట్టరు. కానీ కొంత మంది మాత్రం పాముల్ని చంపుతుంటారు. పాములకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్ లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఆసక్తిచూపిస్తారు.
కొన్ని వీడియోలు చూస్తే దడుసుకుని చస్తారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వెరైటీవీడియోలు ఎక్కువగా వైరల్గా మారుతుంటాయి. పాములకు చెందని ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. కొంత మంది పాములు పగపడుతాయంటారు. మరికొందరు పాములకు ఆపద కల్గిస్తే కాలసర్పదోషం వస్తుందని చెబుతుంటారు. ఇదిలా ఉండగా..పాము అడవిలో ఒక తేలుపైదాడికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతంవైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
అడవిలో ఒక పాము, తేలును చూసింది. ఇంకేముందీ..దానికి ఏమనిపిచ్చిందో కానీ.. ఒక్కసారిగా అది తేలు మీదకు దూకింది. ఫాస్ట్ గా పాక్కుంటూ వెళ్లి.. తేలు ఎక్కడ పారిపోతుందో అని.. దాన్నితినేందుకు ట్రై చేసింది. తేలు తలను నోట్లోకి లాగేసుకుంది. ఇక దాని శరీరం... మెల్లగా లోనికి లాక్కుంటుంది. ఇక్కడే తేలు పాములకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిది. తన రెండు పదునైన..కాళ్లతో పామును మింగకుండా అడ్డుకుంటుంది.
పాముఎంత ప్రయత్నించిన కూడా తేలు గట్టిగానే ఫైటింగ్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గామారింది.దీన్ని చూసిన నెటిజన్ లు బాబోయ్.. ఇదేం పాము అంటూ షాక్ అవుతున్నారు .మరికొందరు తేలు మాములుగా లేదంటూ, వీడియో చూస్తేనే భయంగా ఉందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.