Viral Video: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ వీరవిహారం కొనసాగుతోంది. క్రికెట్ వెస్టిండీస్ కొత్తగా ప్రవేశపెట్టిన సిక్స్‌టీ టోర్నీలో రెచ్చిపోతున్నాడు. తాజాగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. సెయింట్‌ కిట్స్‌ జట్టుపై ఈఫీట్ అందుకున్నాడు. ఈలీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన 155 పరుగులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం లక్ష్య చేధనకు దిగిన సెయింట్ కిట్స్ 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది దీంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఆండ్రీ రసెల్ బ్యాటింగ్ చేస్తున్ను వీడియోను నైట్ రైడర్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వీడియో వైరల్‌గా మారింది. రసెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. 



Also read:Shocking video: మెుసలిపై జాగ్వార్ దాడి చూస్తే.. మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది!


Also read:Noida Supertech twin towers demolition LIVE Updates: 9 సెకన్లలో 40 అంతస్తులు నేలమట్టం.. కాసేపట్లో నోయిడా ట్విన్ టవర్స్‌ కూల్చివేత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి