పిడుగు అంటే విద్యుత్ ప్రవాహం .. మేఘాలలో ఉండే చిన్నమంచుకణాలకు ( Ice Particles )  ఉరుములు ఢీకొనడంతో అది భారీ విద్యుత్తు ప్రవాహంగా ( Current Waves )  మారుతుంది. ఈ మెరుపు మేఘాల నుంచి గాలిలోకి వచ్చి తరువాత అది భూమిపైకి వస్తుంది. దీన్ని భూమాకర్షణ బలం ( Gravity ) ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  దీనిఆ సమయంలో అక్కడ ఉన్న వారిపై పడితే వారి ప్రాణానికి ముప్పు ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



పిడుగు నుంచి తప్పించుకోవాలంటే…?
భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఉరుములు ( Lightning ) మెరుపులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి పిడుగులా మారడానికి అంత సమయం పట్టదు. అప్పుడు బయటికి రాకూడదు. 



అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కడా తలదాచుకునే అవకాశం ఉండదు. అప్పుడు సెల్ఫ ప్రొటెక్షన్ కోసం  చేతులను, తలను మోకాళ్లపై పెట్టి ముడుచుకుని కూర్చోవాలి. దాంతో పిడుగు మనపై పడే అవకాశం తగ్గుతుంది.


  • అరికాళ్లను భూమిపై పెట్టకుండా వెళ్లపై కూర్చోవాలి.

  • నీరు ఉన్న ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోవాలి.

  • Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

  • ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే ఫ్రిజ్, టీవీలను ( Television )ఆఫ్ చేయాలి. 

  • ఎలక్ట్రిక్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలి.

  • ఇంట్లో ఉంటే బయటికి రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి

  • మెరుపులు, ఉరుముల సమయంలో స్నానం చేయకండి. అంట్లు తోమకండి.

  • Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?

  • బాధితలుకు వెంటనే చికిత్స ( First Aid ) అందించాలి. వారిని టచ్ చేస్తే షాక్ కొడుతుంది అనేది అపోహ మాత్రమే.