Woman Addicted To Drinking Human Blood Weekly 36 Litres: సాధారణంగా మనిషి మాంసంను తినడం మనం చూస్తుంటాం. మాంసంలోని అనేక వెరైటీలు ఇష్టంతో తింటారు. కోడికూర, చికెన్ లు, మటన్ లు, రొయ్యలు, పీతలు, చెపలు తినడం వంటివి మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక యువతి ఏకంగా లీటర్లకొలది రక్తం ను తాగేస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. కొన్ని దేశాలలో జంతువుల రక్తంను తాగడం ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. ఇండోనేషయాలో అమ్మాయిలు, అబ్బాయిలు అందం కోసం, ఆరోగ్యం కోసం పాము రక్తంను తాగుతుంటారంట. అక్కడ పాము రక్తానికి ఫుడ్ డిమాండ్ కూడా ఉంటుందంట. అందుకే అక్కడ ఎక్కువగా మంది పాము రక్తం కోసం క్యూకట్టి మరీ తాగుతారంట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Snake Attack: పాముతో లిప్ లాక్ కోసం ట్రైచేశాడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..అసలేం జరిగిందంటే..?


అమెరికాలోని కాలఫోర్నియాలో నివాసముండే ఒక మహిళ మాత్రం చిన్న తనం నుంచి మనిషి రక్తంను తాగుతుందంట. ఆమె పేరు మిచెల్. ఆమె టాటూ వేసుకుంటూ ఉండేదంట. ఈ క్రమంలో ఒక ఇంటర్య్వలో ఆమె చెప్పిన మాటలు అందరిని షాకింగ్ కు గురిచేశాయి. మిఛెల్ కు చిన్నతనంలో తన చిన్నతనంలో డిప్రెషన్ తో బాధపడేదంట. ఆమె తనను తాను గాయపర్చుకుని, రక్తంను తాగేదంట. దీంతో అప్పటి నుంచి ఆమెకు రక్తం తాగే అలవాటు అయ్యిందంట.


ప్రస్తుతం ఆమె వారానికి 36 లీటర్ల రక్తంను తాగుతుదంట. ఇప్పుడు మాత్రం జంతువుల రక్తంను తాగుతుంది. కానీ అప్పుడప్పుడు సీక్రెట్ గా మనిషి రక్తంను కూడా తాగుతుంటా అని ఆమె చెప్పింది. రక్తం తాగడం ప్రస్తుతం తనకు అలవాటుగా మారిందని, అందరు తనను కొందరు భూతం అంటూ కూడా పిలుస్తారని ఆమె వెల్లడించింది.


Read More: Bus Ticket For Parrots: ఇదేం విడ్డూరం.. చిలుకలకు రూ. 444 టికెట్ కొట్టిన కండక్టర్..


ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆమె దగ్గరకు వెళ్లడానికి అందరు భయంతో వణికిపోతున్నారంట. సింగిల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా గాయపర్చుకుని మరీ రక్తంను తాగేస్తుందంట. ఈ ఘటన మాత్రంప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook