Women Without Clothes Video Viral News: కొన్ని దేశాలలో బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు.. అక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ నగ్నంగానే తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రదేశాలలో మొదటిది ఫ్రాన్స్‌లో ఉన్న క్యాప్ డాగ్ డే.. దీనినే న్యూడెస్ట్ బీచ్ అని కూడా అంటారు. అన్ని బీచ్‌లో ఒక లెక్క.. ఈ బీచ్ మాత్రం ఇంకో లెక్క.. సౌత్‌లో ఉన్న ఈ ఏరియా ఫ్రాన్స్‌లో కెల్లా అత్యంత స్పెషలిస్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. వేసవికాలంలో దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్లు ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి కాదు.. బుర్రలో హీట్ తగ్గించుకోవడానికి కూడా ఈ హాట్స్పాట్ సెలెక్ట్ చేసుకుంటారని సమచారం. ఇక్కడ మీకు ఎటు చూసిన సరే నగ్నంగా తిరిగేవాళ్లే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా కేవలం నగ్నంగా తిరగడం చట్ట ప్రకారం కూడా చెల్లుబాటవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెంబర్ టూ.. మునిచ్ సిటీ పార్క్(Munich Germany English Garden).. జర్మనీలో ఉన్న అత్యంత అందమైన నగరం.. ఎంతోమంది పర్యాటకులు ఈ నగరాన్ని చూడ్డానికి వస్తూ ఉంటారు. అయితే ఈ నగరంలో ఒక అందమైన పార్కు ఉంది. అక్కడ మీరు కలలోకి కూడా ఊహించని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా జనాలు బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవారట.. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ..ఆ పార్క్‌కి జనాలు నగ్నంగా వెళుతూ ఉంటారు. ఇది యూరప్‌లో ఉన్న సిటీ పార్కులన్నిటిలో కల్లా పెద్దదిగా భావిస్తారు. ఇది దాదాపు 98 ఎకరాల వరకు విస్తరించి ఉంది. ఇక్కడి జనాలు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ.. టాప్ లెస్‌గా కానీ బాటమ్ లెస్‌గా కానీ ఉంటారు. 


నెంబర్ త్రీ స్పాట్.. ట్రీట్మెంట్ ఇన్ అయినా రిసార్ట్స్ ఇన్ బాలి.. బాలి ఇండోనేషియాలోనే ఎంతో పురాతనమైన నగరాలలో ఒకటి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే ఒక రేస్టారెంట్‌కి వెళ్తే.. మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంటుంది. ఎక్కువగా చాలా మంది తమ బర్త్డే రోజు ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారని సమాచారం. ప్రపంచంలోనే గొప్ప మసాజ్ సెంటర్ ఎక్కడైనా ఉంది అంటే.. అది బాలి అని చెప్పాలి. ఇక్కడ ఉండే ఇన్ఫినిటీ ఫైవ్ స్టార్ హోటల్స్ దాంతో పాటు అందమైన బీచ్ ఇవన్నీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. రిలాక్స్ అవుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.


నెంబర్ ఫోర్..క్రేజీ న్యూడ్ బీచ్ గురించి ఎప్పుడైనా విన్నారా ? చిలిలో ఉన్న ఈ బీచ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఇక్కడ బీచ్‌తో పాటు చుట్టూ ఉన్న కొన్ని పర్వతాలు కన్నుల పండగగా ఉంటాయి. బీచ్‌ని వదిలి రావడానికి మనసు ఒప్పదట.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను ఈ పీచ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే అన్ని బీచెస్ చాలా ఫెమన్‌.. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్‌తో మెరిసిపోయే ఈ బీచ్ ఒడ్డున ఇసుకలో నడవడం ఒక తీయని అనుభూతిట.. అయితే ఇక్కడికి ఎంతమంది ఫారిన్ అమ్మాయిలు నగ్నంగా వస్తూ ఉంటారని సమాచారం..


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.