Women Without Clothes: అందరూ చూస్తుండగానే రోడ్డుపై బట్టలు విప్పిన యువతి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Women Without Clothes Video: ప్రస్తుతం ఓ యువతి రోడ్డుపై బట్టలు మార్చుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో తెలుసుకోండి.
Women Without Clothes Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది యువత ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా రీల్, వీడియో చేస్తున్నారు. యువత వీడియోల కోసం ఎంత దూరమైన వెళ్తున్నాడననికి అనేక ఉదాహరణాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఓ ఉదాహారనే.. సోషల్ ఎక్పార్మెంట్ పేరుతో ఓ యువతి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అద్భుతమైన దుస్తులు ధరించి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న యువతి ఉన్నది ఉన్నట్లు ఆగిపోయి వెంటనే అదే రోడ్డుపై బట్టలు మార్చుకుంది. అయితే అక్కడే ఉన్న జనాలకు ముందుగా ఏం ఆర్థం కాలేకపోయింది. ఆ అమ్మాయి చుట్టు పక్కల ఉన్నవారు మిటమిట చూస్తుండగానే బట్టలు మార్చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఉన్న యువతి ఓ కంటెంట్ క్రియేటర్‌గా తెలుస్తోంది. అమ్మాయి పేరు ఏరి కాగా.. ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియో అద్భుతమైన క్రేజ్ ఉందట.. అంతేకాకుండా @ary_bloom అనే Instagram అకౌంట్ కూడా ఉంది. ఇందులో 4.5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏరి ఓ అద్భుతమైన ట్రాక్ సూట్ వేసుకుని చిన్న బ్యాగ్ పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది. అయితే ఆమె నడుచుకుంటూ వస్తున్న సమీపంలోనే ఓ రోస్టారెంట్ కూడా ఉంటుంది. అక్కడే కొంతమంది డ్రింక్ చేస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. అయితే వారు చూస్తుండగానే బ్యాగ్ రోడ్డుపై పెట్టి బట్టలు మార్చుకుంది. అయితే దీని అక్కడ ఉన్నవారు చిత్రికరించారు.
ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇలా బట్టలు మార్చుకోవడం చూసి అక్కడ రోడ్డుపై ఉన్న వ్యక్తులు చూస్తూ ఆశ్చర్యపోయారు. సోషల్ ఎక్పార్మెంట్‌లో భాగంగానే ఆమె ట్రాక్ సూట్‌ను అలా రోడ్డుపైగా చకచక విప్పి మార్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఉన్న జనాలు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. వైరల్ అయ్యేందుకు ఇలా కూడా చేస్తారా? అని వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిపారు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలు జనాల్లోకి వెళ్లినప్పటికీ.. అవి నెగిటివ్ ఫీలింగ్స్‌ను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రస్తుతం ఇలా వైరల్ అవుతున్న వీడియోను మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా ఇదేం కంటెంట్ అని నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొంతదరై.. నెగిటివ్‌గా కూడా స్పందిస్తున్నారు. ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోకుండా ఉంటే యువత ఇలా రోడ్లపై వింత వింతగా చేస్టాలు చేసి నెట్టింట్లో వైరల్ అవుతున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా రోడ్డపై బట్టలు మార్చుకోవడం చాలా తప్పు అని అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.